కర్నాటక తరహా వ్యూహంతో వెళ్లండి
ఎన్నికలను ఎదుర్కునే ఫార్మూలా అనుసరించండి ముమ్మాటికీ బిఆర్‌ఎస్ బిజెపికి బి టీమ్ బిఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదు తెలంగాణ నేతలతో స్ట్రాటజీ వి•టింగ్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ రాష్ట్ర పార్టీలో ఎవరేమిటో నాకు పూర్తి అవగాహన ఉందని వెల్లడి న్యూ దిల్లీ, జూన్ 27 : కర్నాటక తరహాలో తెలంగాణ…
