హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 14: హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్తో ఆయన కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆమె వెంట రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ సిద్ధార్థ్ రామచంద్రన్, సీనియర్ ఫారిన్ సర్వీస్ నేషనల్ ఇన్వెస్టిగేటర్ (ఎఫ్ఎస్ఎన్ఐ) వెంకట్ ఎంగిరేకుల ఉన్నారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





