ఆగిన చదువును కొనసాగించండి

– ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి – మహిళలకు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహిళలు ఏ కారణంతోనైనా తమ చదువును మధ్యలో ఆపేసి ఉంటే మళ్లీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను ఆర్థికంగా మాత్రమేకాక విద్య,…







