Day September 29, 2026

ఉమ్మడి కుటుంబాలతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు

– హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ – శాయంపేట పాఠశాలలో ఘనంగా ‘గ్రాండ్ పేరెంట్స్ డే’ – వృద్ధుల పోషణ, రక్షణ చట్టం-2007పై అవగాహన – వృద్ధులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : చిన్నతనం నుంచే పిల్లలకు పెద్దల పట్ల ప్రేమ, గౌరవ మర్యాదలు చూపేలా సంస్కారం నేర్పాల‌ని…

అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : అసెంబ్లీ దగ్గర జ‌రిగిన‌ ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని, వారిపై చర్యలకు సంబంధించిన రిపోర్టును స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించి ఉంటే అది స్పీకర్ అధికార పరిధిలోకి…

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి

– మోడీ కీలుబొమ్మగా ఈసీఐ – సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం న్యూదిల్లీ, సెప్టెంబ‌ర్ 29 : కేంద్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ జ్ఞానేష్ కుమార్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలు బొమ్మగా మారారని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్‌ను…

100 రోజుల్లో 60 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం

– సయ్యద్ ముజావర్‌పేటలో ప్రపంచస్థాయి కేంద్రీకృత వంటశాల – సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.9.60 కోట్లు  – మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యవేక్షణ సూర్యాపేట/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వేలాదిమంది విద్యార్థులకు రోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సూర్యాపేట…

రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న కరువు నీడలు!

Shadows of Drought Looming Over the telangana State!

తెలంగాణ రాష్ట్రంలో కరువు రక్కసి మళ్లీ కోరలు చాస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 621 మండలాలకు గాను ఏకంగా 230 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న వార్తలు క్షేత్రస్థాయిలో ఉన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు ఇప్పటికే వందలాది తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి కేంద్ర సాయం…

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కార్యాచరణ

– ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం – గెలుపు లక్ష్యంగా కీలక సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ (ఫామ్-18) అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల క్షేత్రంలో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బీజేపీ…

కోర్టు తలుపులు మూసింది కానీ..తేల్చేది ప్రజాకోర్టులోనే.!?

“కోర్టు తీర్పు ఒక అధ్యాయానికి ముగింపు పలికింది అంతే. ఇక రాజకీయంగా మిగిలింది ప్రజాకోర్టుఅన్నది ప్రధాన పార్టీలు మర్చిపోవద్దు. అక్కడ కాంగ్రెస్ ముందున్నది కేవలం ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడం కాదు,తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తోందని, ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తోందని నిరూపించుకునే అవకాశం దక్కింది.రాజకీయాల్లో తాత్కాలిక సంఖ్యాబలం కంటే ప్రజల విశ్వాసమే శాశ్వత…

సీఎం సభకు సర్వం సిద్ధం

– ముఖ్యమంత్రిగా రేపు తొలిసారి సిరిసిల్లకు రేవంత్ – భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి – రూ.345.78 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో బుధవారం పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు…

న్యాయవ్యవస్థ, చివరి రక్షణా గోడ అందామా?

M.S. Acharya's Editorial for Warangal Vani

“పోలీసు అధికారానికి చట్టం ఇచ్చిన బలం ఉంది; కానీ అదే చట్టం దానికి పరిమితులు కూడా విధించింది. అరెస్టు అంటే శిక్ష కాదు. విచారణ అంటే హింస కాదు. అనుమానం అంటే నేర నిర్ధారణ కాదు. FIR అంటే దోషిగా తీర్పు కాదు. కస్టడీ అంటే పోలీసుకు వ్యక్తిపై సంపూర్ణ అధికారం కాదు. పోలీసు ప్రజలను భయపెట్టే సంస్థ నుంచి ప్రజల హక్కులను…