సభాపతిని, దళితులను అవమానిస్తే సహించం

– అంటరానితనం, దొర అహంకారం పేరుకుపోయాయి – ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర – బీఆర్‌ఎస్ సభ్యులను ఉసిగొలిపారు – స్పీకర్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పలేదు – కుట్రదారులపై అట్రాసిటీ కేసులతో కఠిన చర్యలు – అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: శాసనసభలో సభాపతి స్థానాన్ని, దళిత వర్గాలను అవమానించేలా బీఆర్…








