Day September 3, 2026

నల్సార్ వర్సిటీ విద్యార్థులకు భారీ ఊరట

న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం భారత బార్ కౌన్సిల్(బీసీఐ)కు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈమేరకు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు భారీ ఊరటనిస్తూ కీలక తీర్పు వెలువరించింది. బీసీఐ అధికార పరిధి కేవలం న్యాయవాదులుగా నమోదైన వారికి మాత్రమే పరిమితమని, విద్యార్థి దశలో ఉన్నవారికి…

విద్యుత్ స్తంభం ఎక్కిన ఎస్పీడీసీఎల్ సీఎండీ!

– ‘బస్తీ బాట’లో భద్రతా ప్రమాణాల పరిశీలన చేవెళ్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కారం గ్రామంలో గురువారం నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యుత్ లైన్ల నిర్వహణ, స్తంభాలపై పనులు…

కాంగ్రెస్ పాలనలో కాల్వల్లో నీళ్లు పార‌ట్లే

– ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ పగ – కేసీఆర్ హయాంలో 85% పూర్తయిన టన్నెల్ – మిగిలిన 300 మీటర్లు తవ్వలేని చేతకాని ప్రభుత్వం – ఆగిపోయిన నర్సాపూర్ కాళేశ్వరం కాల్వ పనులు ప్రారంభించాలి – నర్సాపూర్ కాల్వ వద్ద రేవంత్‌కు హరీష్‌రావు సెల్ఫీ ఛాలెంజ్ నర్సాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 :…

వేఱిమి!-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “దేవుడి ప్రసాదం తింటే?” చిన్ను అడిగాడు, చదవాల్సిన పుస్తకం ముందు పెట్టుకొని. ‘అదేం ప్రశ్న?’ అని వాళ్ళ అక్క అనలేదు. “పుణ్యం వస్తుంది” అని చెప్పింది, హోమ్ వర్క్ పూర్తిచేసినట్టు బుక్స్ బేగులో సర్దుతూ. “పుణ్యం అంటే?” మళ్ళీ అడిగాడు చిన్ను. “అంటే… ప్రసాదం తిన్నవారికి మంచి జరుగుతుంది” చెప్పింది అక్క. “ఎవరికైనా…

సినిమా అక్షర పరిమితులను అధిగమించిన సార్వత్రిక దృశ్య తత్త్వశాస్త్రం డి. జైరాం

సాహిత్యచరిత్రను లోతుగా పరిశీలిస్తే, మనుషులు ఎల్లప్పుడూ భాష ద్వారా సాధ్యమైనంత ఎక్కువ అనుభూతిని వ్యక్తపరచడానికే ప్రయత్నించారు. అయితే అక్షరానికి సహజమైన పరిమితి ఉంది. అది కాలానికి అనుగుణంగా మాత్రమే ప్రవహిస్తుంది. అంటే ఒకవాక్యం తర్వాతే మరోవాక్యం చదవాలి. కానీ మానవ మేధస్సు, భావోద్వేగాలు ఒకేక్షణంలో ఎన్నోకోణాలను స్పృశిస్తాయి. సినిమా ఈ అక్షర పరిమితిని “మోంటేజ్” (దృశ్యాల…

క్షేమంకరులు

ప్రతి రోజూ సాహసించడం వారి వృత్తి రివాజు పుడమి అంతరాళాలలోకి ఇరుకు ఇరుకు బిలాలలోకి ధూళి క్రమ్మిన స్థలాలలోకి ముప్పుల మూలాలలోకి తమ పనిముట్లతో ప్రవేశించి ఉద్యోగ ధర్మాన్ని పాలించడం వారి అనివార్య దిన చర్య! బ్రతుకును జీవింపచేసుకునే ఆవశ్యక పరిచర్య కఠోర జీవన సంఘర్షణ వారిది కఠిన శ్రమార్పణ వారిది పని వేళలలో దేహం, చిత్తం మొత్తం విధి నిర్వహణకు ధారాదత్తం ప్రతికష్టం…

వెన్న ముద్దలు

కొల్లేటికి వచ్చినట్టు పక్షులు వస్తుంటయి  కడుపు నిండు కలలు మోసుకొస్తుంటయి  నువ్వు పచ్చగున్నవని మీసం తిప్పకు  పిట్ట వాలితేనే చెట్టుకు అందమొస్తది.    కూతురు మీద ప్రేమ ఉంటది  కొడుకు మీదా ప్రేమ ఉంటది  కన్నపేగు కడుపుగట్టుకుంటది  కూడబెట్టడానికే కాలమంతా గడిచి పోతది.    పాఠం చెవికెక్కని కోతులుంటయి  కొడితే కరిచే పిల్ల చేష్టలుంటయి  బడి…