Day August 8, 2026

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో ‌బోనాలు

– పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్‌ ‌పోలీసులు పేర్కొన్నారు. లాల్‌ ‌దర్వాజా, కార్వాన్‌ ‌దర్బార్‌ ‌మైసమ్మ, అంబర్‌పేట్‌ ‌మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…

ఎల్‌నినోతో సాగు నీటికి కష్టాలు

– సాగర్‌ ‌నీళ్లు తాగడానికే సరిపోవు – రైతులు ఆరుతడి పంటలనే వేయాలి – సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ…

క్షుద్ర రాజకీయాలు కాంగ్రెస్‌కే చెల్లు

– తెలంగాణ కోసం కొట్లాడిన మాకు తెలియదు – నీటి వాటాల విషయంలో తేడా వస్తే తెలంగాణ భగ్గుమంటది – నీళ్లు ఎత్తిపోయడం కూడా చేతకాని సిఎం రేవంత్‌ ‌రెడ్డి – మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 8 : క్షుద్ర పూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది…

సంభాషణ, సాంకేతిక నైపుణ్యాలపైనే విజయం ఆధారం

‘కిట్స్’ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్‌డబ్ల్యు)లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్…

ఎంతోకాలం యుద్ధంతో తీవ్ర నష్టం

– ఇరాన్‌ ‌యుద్ధం నుంచి బయటపడడమే మేలు – ట్రంప్‌నకు జనరల్‌ ‌డాన్‌ ‌కేన్ ‌సల‌హా ! వాషింగ్టన్‌, ఆగస్ట్ 8 :‌ ఐదు నెలలుగా ఇరాన్‌తో సాగిస్తోన్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ…

లోయలో పడ్డ వాహనం

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం నైనిటాల్‌, ఆగస్ట్ 8: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దేవ్‌‌ప్రయాగ్‌ ‌నుంచి పౌరీ వెళుతున్న బొలెరో వాహనం శుక్రవారం సాయంత్రం సబ్దర్‌ఖల్‌…

ఔటర్‌ ‌వద్ద బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు టైల్స్ ‌కార్మికుల దుర్మరణం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌ నగరంలో ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు సర్వీస్‌ ‌రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గచ్చిబౌలి సమీపంలోని నియో పోలీస్‌ ‌బ్రిడ్జ్ ‌పిల్లర్‌ను టవేరా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు…

హైడ్రా ఉద్యోగాల‌కు పోటెత్తిన యువత

– 150 డ్రైవర్ పోస్టులకు వేలాదిమంది పోటీ – తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థుల బారులు – సరూర్ నగర్ స్టేడియంలో కిక్కిరిసిన నిరుద్యోగులు – తోపులాటతో రంగంలోకి దిగిన పోలీసులు – టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను వెనక్కి పంపిన అధికారులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట…

మహిళా బిల్లుపై మాటల యుద్ధం

-కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజుకు రాహుల్‌ ‌కౌంటర్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 8 : ‌మహిళా రిజర్వేషన్‌ అం‌శంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు ’ఎక్స్’ ‌వేదికగా పరస్పరం స్పందించారు. మహిళా శక్తిపై రాహుల్‌ ‌వ్యాఖ్యలను స్వాగతించిన…