Day July 31, 2026

ఆప్త మిత్రుడిని కోల్పోయాను

-పెద్ది మరణం పట్ల కేసీఆర్‌ ‌సంతాపం – పార్టీ అండగా ఉంటుంది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: పెద్ది మృతితో తానొక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కేసీఆర్‌…

కిట్స్‌లో ఘనంగా పదవీ విరమణోత్సవం

వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ) ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ వి.రామయ్య, ఎం అండ్ హెచ్ విభాగం ఇంగ్లీష్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.మంజులతా దేవి డ్రైవర్ వి.ప్రసాద్‌ల పదవీ విరమణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్…

మరోమారు ‘సర్‌’ ‌గడువు పొడిగింపు

– మరో వారం రోజులు పొడిస్తూ ఈసీ ఆదేశాలు – ఆగస్ట్ 10 ‌వరకు పొడిగించినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ ‌కార్యక్రమాన్ని మరోమారు పొడిగించింది. ఆగస్టు 10వ తేదీ వరకు వోటర్లు తమ వివరాలను బీఎల్‌వో లకు అందజేయాలని స్పష్టం చేసింది. బీఎల్‌వోలు…

హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తొలగించాలి

– వెలువ‌డిన‌ హైకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31 :హైడ్రా- శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్‌ ‌కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తప్పించాలన్న‌హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. లోతుకుంట భూముల వ్యవహారంలో ఇటీవల ఉన్నత న్యాయస్థానం విచారణ జరపగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలంటూ సీఎస్‌ను హైకోర్టు కోరిన విషయం…

తలసేమియా, ‘సికిల్‌సెల్’ బాధితులకు పింఛన్లు

– వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు పింఛన్లు – అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలకు – ప్రతి గ్రామానికి తారు రోడ్డు.. ప్రతి పంచాయతీకి భవనం – ఆర్‌డబ్ల్యూఎస్, మెట్రో వాటర్, సాగు నీటి శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి…

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు.. ఆ బాధ్యత టామ్‌కామ్‌దే

– స్కిల్ వర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి – ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యం – డిమాండ్‌కు తగినట్లు నర్సింగ్ కళాశాలల ఏర్పాటు – శక్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతోపాటు ఉద్యోగార్ధులకు అవసరమైన పాస్‌పోర్టు, ఆయా…

అమెరికా మార్కెట్‌ ‌చరిత్రలో మైక్రోసాఫ్ట్ ‌రికార్డు

– 450 బిలియన్‌ ‌డాలర్లు పెరిగిన మార్కెట్‌ ‌విలువ న్యూయార్క్,‌ జులై 31 : అమెరికా మార్కెట్‌ ‌చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్‌ ‌దిగ్గజం మైక్రోసాప్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్‌ ‌విలువకు దాదాపు 450 బిలియన్‌ ‌డాలర్లు అంటే సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త…

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను బ‌లోపేతం చేయాలి

• సీఎస్‌ సంజయ్ జాజు అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం • చికిత్స ప్యాకేజీ రేట్లపై సమగ్ర సమీక్ష • ఎగ్జిక్యూటివ్ కమిటీ, సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయం • అత్యవసర వైద్య సహాయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 31: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సకాలంలో…

చివ‌రికంటా కేసీఆర్ వెంటే..

– పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి ఉద్య‌మ ప్ర‌స్థానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 31:  నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (49) అకాల మరణంపట్ల యావత్‌ ‌తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది. మృత్యువుతో గత ఐదు రోజులుగా పోరాడి చివరకు విధికి తలవంచక తప్పలేదు. ఈనెల 26న అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో…