Day July 31, 2026

కలాం భారతరత్నం

ఫిజిక్స్ అరుణ్ కుమార్ పేదరిక కదనరంగాన తన నేత్రాల నెబ్యులాలో భవిష్యత్ భారత గెలాక్సీలను దర్శించి కాలపు కనుసైగల దారులలో స్వప్నాలను ఫోటాన్లుగా మార్చి “అగ్ని” శిఖరాల సాక్షిగా భరతమాత గుండె వనంలో విజయ కిరణాల దేశభక్తి పుష్పాలు పూయించాడు హృదయ తరంగాల గగన వేదికపై రాకెట్ గర్జనల జాతి సమైక్యత సంగీతంతో పోఖ్రాన్ అణు…

ఫలితాన్ని ఆశించను

స్వర్ణ కిలారి (02 ఆగస్టు 2026 న చాగంటి తులసి అనువాద పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) లిప్తకాలపు స్వప్నం అనువాదానికి ఎంచుకోవడానికి కారణం? ఒరిజినల్ ఇంగ్లీషు వెర్షన్ ‘ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ’లో చదివినప్పుడే నేను బాగా కదిలిపోయాను. ఒకరోజు నా సహచరుడు ‘నువ్వు దీన్ని తెలుగు చేయొచ్చు కదా’ అన్నాడు. చదవడమే చాలా…

జీవితమే నన్ను పుటం పెట్టింది

(02 ఆగస్టు 2026 న చాసో కథా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) నకజనకరి నాం.. నాం…’ సంపుటిలోని కథల నేపథ్యం? ‘నకజనకరి నాం.. నాం…’ సంపుటి గ్రామీణ దళిత స్త్రీల జీవనసత్యాల నుంచి పుట్టిన కథల సమాహారం. వలస జీవితం, ఆకలి, శ్రమ, సంప్రదాయాలు, అమాయకత్వం, మారుతున్నకాలం మధ్య గ్రామీణ ప్రజల అస్తిత్వ పోరాటమే ఈ…

కథని విస్తరించిన శిల్పి

‘చెమ్మ’ : వారాల ఆనంద్ తెలుగుకథను ప్రాంతీయ అనుభవం నుంచి విశ్వజనీన మానవ అనుభూతి స్థాయికి తీసుకెళ్లిన కథకుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ఆయనకథల్లో తెలంగాణ నేలతడి, గనికార్మికుల చెమటవాసన, ప్రజాఉద్యమాల నేపథ్యం, చైతన్యం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఆయనకథల్లోనూ జీవితంలోనూ మనిషి పట్ల అపారమైన విశ్వాసం ఉంది. ప్రేమ వుంది. ఆర్ధిక రాజకీయ సామాజిక విషయాల…