Day July 11, 2026

టాటా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 11 మాదాపూర్‌లోని ప్రముఖ టాటా మోటార్స్ షోరూమ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షోరూమ్‌లోని పలు కొత్త కార్లు, ఫర్నిచర్‌తో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో షోరూమ్‌లో…

ఆ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

– రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలి – ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు – మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : షాబాద్ లో జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్య తరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కల చివేసిందని, ముఖ్యంగా…

బుల్లెట్ ‌రైళ్ల‌ ‌హబ్‌గా తెలంగాణ

– హైదరాబాద్‌, ‌చెన్నై, బెంగళూరును కలుపుతూ కారిడార్‌ ‌- దేశంలో 7 బుల్లెట్‌ ‌ట్రైన్లకు మూడు తెలంగాణకే – దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ – ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తి – వికసిత్‌ ‌భారత్‌-2047.. ‌సాంకేతికత పాత్ర అంశంపై అశ్వినీ వైష్ణవ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 11: తెలంగాణకు రైల్వే…

భారత్‌-‌న్యూజిలాండ్‌ ‌బంధం మరింత బలోపేతం

– ఈ ప్రయాణం మున్ముందు మరింత విజయవంతమవుతుంది – ప్రవాస భారతీయలు కృషి ఇందుకు ప్రధాన కారణం – న్యూజిలాండ్‌ ‌పర్యటనలో ప్రవాస భారతీయులతో మోదీ ఆక్లాండ్‌,‌ జులై  1:భారత్‌-‌న్యూజిలాండ్‌ ‌వాకా(బోటు) ఇప్పుడు నూతన ప్రయాణాన్ని ఆరంభిం చేందుకు సిద్ధంగా ఉందని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని భారత ప్రధాని నరేంద్ర…

ఓటిటి సినిమాలకు కూడా సెన్సార్‌ ‌షిప్‌!

‌- తాజా పరిణామాలతో కేంద్రం యోచన న్యూదిల్లీ, జూలై 11: నెట్‌ప్లిక్స్, అమెజాన్‌ ‌ప్రైమ్‌, ‌డిస్నీ హాట్‌స్టార్‌ ‌వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే సినిమాలు, వెబ్‌ ‌సిరీస్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచాలని చూస్తున్న‌ది. ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార సాంకేతిక నిబంధ‌న‌లు 2021 ‌స్థానంలో సరికొత్త కఠిన నిబంధనలను తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నట్లు…

రేవంత్ మ‌ళ్లీ గెల‌వ‌డం క‌ల్ల

– ఆయ‌న‌ సొంత స‌ర్వేనే బీఆర్ఎస్‌కు 78 సీట్లని తేల్చింది – గెలుస్తాన‌ని న‌మ్మ‌కముంటే ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి – కాలేశ్వ‌రం నీటిని ఎత్తిపోయకుండా రైతుల‌పై ప‌గ‌బ‌ట్టిండు – గోదావ‌రి బేసిన్‌లోని అన్ని రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు నింపొచ్చు – కాలేశ్వ‌రంతో సంబంధంలేని భ‌ద్రాచ‌లం ఎట్లా మునుగుతుంది? – నీళ్లు కిందికి వ‌దిలేస్తున్న రేవంత్ రైతు…

వియత్నాంలో ఘోర విషాదం

– పర్యాటక బోటు బోల్తా – 19 మంది తెలుగు పర్యాటకుల మృతి – ఫు క్వాక్ ద్వీపం సమీపంలో విహారయాత్ర విషాదాంతం హనోయ్, ప్రజాతంత్ర, జూలై 11: వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపం లో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోటు బోల్తాపడటంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది…

నన్ను చంపాలనుకుంటే..

‌- ఇరాన్‌పై వేయి క్షిపణులు ఏకకాలంలో దాడి – ఊహించని విధంగా ఇరాన్‌ను అంతం చేస్తాం – సైన్యానికి ఆదేశాలు ఇచ్చాను – సొంత సోషల్‌ ‌మీడియా ట్రూత్‌లో ట్రంప్‌ ‌హెచ్చరికలు వాషింగ్టన్‌,‌ జూలై 11: అమెరికా-ఇరాన్‌ ‌మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఉద్రిక్తతలు ఏమాత్రం సమసిపోలేదు. రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో…

రేవంత్‌ది శాడిస్టు మ‌న‌స్త‌త్వం

– ప్ర‌తిప‌క్షాల ర‌క్తాన్ని పంట‌ల‌పై చ‌ల్లాల‌న‌డం అమానుషం – నిద్ర న‌టిస్తున్న వారిని లేప‌లేం – రేవంత్ ప‌రిస్థితి అదే – కాళేశ్వ‌రంపై డైవ‌ర్ష‌న్ డ్రామాలు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11: రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం,…