Day June 13, 2026

పాఠ‌శాలల మూసివేత అమానుషం

– సీఎం ఈ చ‌ర్య‌ను ఉప‌సంహ‌రించుకోవాలి -విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలి – నిరుపేద‌ల‌కు విద్య‌ను దూరం చేయ‌వ‌ద్దు – తెలంగాణ విద్యా ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : బెంగళూరులో “ది హిందూ” పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి…

సిరిసిల్ల ‘మన బడి-మన బాధ్యత’లో బండి

– ఎస్పీ గైర్హాజ‌రుపై మంత్రి ఆగ్రహం రాజన్న సిరిసిల్ల,ప్రజాతంత్ర,జూన్‌13: ‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌  ‌సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌ ‌బి. గీతేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి-మన బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా…

షాదీ ముబారక్‌ పథకంలో అక్రమాలు

– ఆరుగురి అరెస్ట్ ‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌షాదీ ముబారక్‌ ‌పథకంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ‌సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కిరణ్‌, ఇత్తేమాద్‌, అక్బర్‌, ‌ముషారఫ్‌, ‌సర్ఫరాజ్‌, ‌జఫ్ఫార్‌లు అరెస్టైన వారిలో ఉన్నారు. షాదీ ముబారక్‌ ‌పథకంలో వీరు రూ.30 లక్షల మేర…

సింగరేణి రిటైర్డ్ ‌కార్మికుల పెన్షన్‌ ‌పెంచాలి

– కిషన్‌ ‌రెడ్డికి ఎంపి వంశీకృష్ణ సవాల్‌ ‌మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌13: ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  సవాల్‌ ‌విసిరారు. సింగరేణి కార్మికులపై కేంద్రానికి నిజంగానే ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే… రిటైర్డ్ ‌కార్మికుల పెన్షన్‌ను తక్షణమే పెంచి చూపించాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో మోసి… ఉద్యమాన్ని ముందుకు నడిపిన వీరులు సింగరేణి…

కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌జహీరాబాద్‌ ‌మండలం హో(తి)కె డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు.. ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సదరు మహిళ కుటుంబంలో కొద్ది రోజలుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గర్భిణి.. దారుణమైన నిర్ణయం తీసుకుంది. రెండంతస్తుల ఇంటి పైనుంచి దూకి…

గడువుకు ముందే పంజాబ్‌ ఎన్నికలు

– పార్టీ కార్యకర్తలు ప్రచారంలోకి దిగండి – నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ – ఆప్‌ ‌జాతీయ కన్వీనర్‌ ‌కేజ్రీవాల్‌ ‌సంకేతాలు చండీగఢ్‌,‌ జూన్‌ 13: ‌పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ‌దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌సంకేతాలిచ్చారు. 2027…

రైతుల సంక్షేమం లక్ష్యంగా కృషి

– మంత్రి కోమటిరెడ్డి  నల్గొండ, ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. నల్గొండలో రాష్ట్ర సిట్రస్‌ ‌సెమినార్‌ – 2026‌ను రైతు కమిషన్‌…

తృణమూల్‌ ‌పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం

– సీనియర్‌ ఎం‌పీ సుదీప్‌ ‌బందోపాధ్యాయ్‌ ‌షాక్‌ ‌- టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరిక – యూటర్న్ ‌తీసుకున్న మరో ఎంపి కళ్యాణ్‌ ‌బెనర్జీ – అభిషేక్‌ ‌బెనర్జీ తన కొడుకు లాంటి వాడంటూ కితాబు న్యూదిల్లీ ,జూన్‌13: ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. మరోవైపు అంతర్గత వ్యవహారాలు క్షణక్షణానికి…

తదుపరి ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌

-‌కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ న్యూదిల్లీ, జూన్‌ 13:‌ ప్రస్తుతం వైస్‌ ‌చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌ ‌ను తదుపరి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది జూన్‌…