ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి – డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి హైదరాబాద్, జూన్ 7: ఎన్నికల సమయంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర…







