Day May 14, 2026

నేను సమ్మిళిత రూపాన్ని

దాదాపు నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణం మొత్తంలోనూ ప్రశంస, విమర్శ తనని ఎక్కువ వేధించకుండా నిలువరించగలిగిన స్థితప్రజ్ఞత, కాలంలో సమానంగా నడవగలిగిన హృదయం, అనేక ప్రక్రియల ద్వారా మానవ అంతరంగపు అన్వేషణ, బహుళ తాత్విక పునాదుల శోధనల ద్వారా తెలంగాణ, తెలుగు సాహిత్యాలలో అరుదైన స్వరం ‘వంశీకృష్ణ’తో కె ఎన్ మల్లీశ్వరి ఇంటర్వ్యూ    సాహిత్యం…

ప్రకృతి చిత్రాలు

రేఖా రామానుజన్ అలలేని కొలనులో శిలలా జాబిలి * రంగులతాడు విసిరి చూపుల్ని కట్టేసింది హరివిల్లు * నిద్రలో పాపాయి నవ్వు నింగినొదిలేసాయి తారలు * నింగి పుష్పాలు పరిమళించవు ప్రకాశిస్తాయి * నిద్ర లేచిన సూర్యుడికి నిశ్చల తటాకం నిలువుటద్దం * నీడ కొంచెమే నిటారు చెట్టుకు * నింగి కంటే నదికే బాగుంది…

జిన్‌పింగ్.. నాకు మంచి స్నేహితుడు

– ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పొగడ్తలు బీఇంగ్, మే 14 : చైనా అధినేత జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య గురువారం బీజింగ్‌లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బృందాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను…

పదవీ బాధ్యతలు స్వీకరించిన వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(బీసీ సంక్షేమం)గా ఇటీవల నియమితులైన వి.హనుమంతరావు(వీహెచ్) డాక్టరు బి.ఆర్.అంబేడŠ్కర్ సచివాలయంలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పలురు పార్టీ నేతలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.…

మీ సేవ ద్వారా మరో పోటీ పరీక్ష హాల్ టికెట్లు

– వాట్సాప్ ద్వారా రేపటినుంచి డీఈఈ సెట్ హాల్ టికెట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం, డీఈఈసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఈనెల…

విద్య ఎవరి సొత్తు కాదు

– తెలంగాణ రైజింగ్‌లో ప్రతీ విద్యార్థి భాగం కావాలి – క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం అంటే విద్య వినయాన్ని ఇస్తుంది.. వినయం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని క్రీడలు, యువజన సంక్షేమ శాఖ…

సింగరేణిలో మహిళా శక్తి

– డంపర్ ఆపరేటర్లుగా నియామకానికి సన్నాహాలు – హెచ్‌ఎంవీ శిక్షణను పూర్తి చేసిన 13మంది – 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి అవ‌కాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో కూడా మహిళా శక్తిని ప్రోత్సహించాలని ఆదేశించడంతో సంస్థ చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ ఆపరేటర్లుగా…

మోదీ విధానాలే కారణమా?

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయి  వాస్తవాలు మాత్రం భిన్న చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి పతనం, పెరుగుతున్న ఆహార ధరలు, అంతర్జాతీయ ముడి సరుకుల ధరల ప్రభావం, నిరుద్యోగం, వినియోగ వ్యయం తగ్గుదల— ఇవన్నీ దేశ…

ముస్లిం ల ఆర్థిక మూలాలపై హిందుత్వ పంజా ..!

“ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్ ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా,  అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజ దాకా.. అన్ని రకాలైన ఉత్పత్తుల…