గతి తప్పిన భారత ఉత్పత్తి రంగం

“భారత తయారీ రంగం వెనుకబడటానికి కారణాలు కొత్తవి కావు. మౌలిక సదుపాయాల లోపం ప్రధాన అడ్డంకిగా ఉంది. విద్యుత్ కొరత, రవాణా లోపాలు, పరిశ్రమల మౌలిక సదుపాయాల లోపం ఉత్పత్తి ఖర్చులను పెంచుతూ పోటీ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. కోయంబత్తూర్ వంటి పరిశ్రమల నగరాల్లో ఫ్యాక్టరీలు విద్యుత్ కొరత వల్ల సగం సామర్థ్యంతో పని చేసిన సందర్భాలు…








