భగ భగ మండే ఎండలు
జీవరాసంత జీవనోపాధికై
పరుగులు పెడుతూ
సూర్యతాపానికి
ఉక్కిరిబిక్కిరి అవుతూ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన
హరిత విప్లవంలో పెరిగిన
చెట్ల కింద కాసేపు సేద తీరుతూ
బతుకు ప్రయణాన్ని
సాగిస్తున్నారు సామాన్యులు
సాయంత్ర వేళ సేద తీరడానికై
గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలలో
పిల్లల కేరింతలతో సందడి చేస్తూ
ఆడుతున్నారు
ప్రకృతి నుంచి లభించే
చల్లటి ద్రావలకై ఆతృత
చెందుతూ సేవిస్తున్నారు
అరణ్యములో పశుపక్షాదులు
జల వనరులతో ఉత్పత్తయ్యే
మూలలను ఆహారంగా తీసుకుంటు
జీవనం పొందున్నాయి
గతంలో ఎండిన బావులు, బోర్లు
టిఆర్‌ఎస్ పాలనలో ఉప్పొంగుతున్న
భూగర్భ జలాలు
పచ్చని పంట పొలాలతో
మరో కోన సీమగా మారింది
తెలంగాణ
మండుటెండల్లో కూడా సకల
సౌకర్యాలు కల్పించిన
ఘనత కేసిఆర్ ది.
– మిద్దె సురేష్
టిఆర్‌ఎస్వీ నాయకులు
9701209355