Tag telugu news online

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

20 మంది మావోయిస్టులు మృతి మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్‌ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్‌ ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం మావోయిస్టు పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గరియాబంద్‌ జిల్లాలోని కుల్హాద్రిఘాట్‌లోని బల్దీగీ,  తర్జార్‌ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు…

కాంగ్రెస్‌ది వంచన రాజ్యం

KTR

రైతుల శాపనార్థాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ విమర్శలు ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న ప్రభుత్వమిదని మండిపడ్డారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని…

పదేళ్లల్లో ఒక్కరేషన్‌ కార్డయినా ఇచ్చారా?

మాపై విమర్శలు చేయడం దారుణం ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం  పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వని బిఆర్‌ఎస్‌ వాళ్లు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం…

త్వరలోనే మావోయిస్టులేని భారత్‌

ప్రస్తుతం దేశంలో కొన ఊపిరితో మావోయిజం.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మంగళవారం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆ మృతుల్లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ నేత జయరాం అలియాస్‌ చలపతి కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. మావోయిజానికి…

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 14 మంది మావోయిస్టులు మృతి

 ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం. మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 21 : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు  పోలీస్ అధికారులు ప్రకటించారు . వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో…

‘‌నేను రివైంజ్‌ ‌పాలిటిక్స్‌కు వ్యతిరేకం’

వోడిపోయిన తర్వాత బాధపడాల్సి ఉంటుంది పైసలు తీసుకోకుండా పని చేసే నేత ఎవరైనా ఉన్నారా? గత ఎమ్మెల్యే ఎన్నికల్లో హరీష్‌రావు వల్లే వోడిపోయా… తాజా తెలంగాణ రాజకీయాలపై టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 20: కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమ‌ని, రివైంజ్‌ ‌పాలిటిక్స్ ఎవరికీ కూడా మంచిది…

స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌

‌పథకాల జాతర … భారీ బహిరంగ సభ, పదవుల పందారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రంగం సిద్దంచేసుకుంటున్నది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుండగా అదిగో ఇదిగో అంటూ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వొచ్చింది. అందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారంటీలను అమలుచేయలేకపోయిందన్న అపవాద ప్రభుత్వంపైన…

పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి

 మంచి ఆరోగ్య అలవాట్లు ఇంటి నుంచి చేరువ కావాలి కఠోర నిష్ఠతో శరన్నవరాత్రి కార్తీక ధనుర్మాస మాఘమాస దీక్ష చేస్తున్న ప్రజలు అదే స్ఫూర్తితో పెరటి తోట పెంపకం మంచి ఆరోగ్య ఆహార అలవాట్లకు శ్రీకారం చుడితే మెరుగైన సమాజాన్ని ఆశించవచ్చు. పండుగ పేరుతో వీధుల్లో కూడళ్లలో దిష్టి బొమ్మల్లా ప్లాస్టిక్ బ్యానర్లు కట్టి, ప్లాస్ట్రో…