Tag telugu news online

ఆత్మావలోకనం..

నన్ను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్న కవిత్వమా నీకు దాసోహం అని అవ్యాజమైన తన కవిత్వాను బంధాన్ని ప్రవహించే కాలం కవిత్వంలో ప్రఖ్యాత కవి పానుగంటి రామ మూర్తి ప్రకటించారు. 2016లో రామమూర్తి తన మొదటి సంపుటి మనిషై పుట్టాలని వెలువరించారు. 46 కవితలతో వెలువరించిన రెండవ సంపుటి ప్రవహించే కాలం లోని కవితలు భావ స్పోరకంగా పరిమళించాయి.…

నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

shobha special article

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన…

భూమిని నమ్ముకున్నపేద‌ల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రత‌రం వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూ భార‌తి రెవెన్యూ ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 :  వీలైనంత త్వ‌ర‌గా భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొస్తామ‌ని రెవెన్యూ ,హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. క్షుణ్ణంగా, స‌మ‌గ్రంగా ప‌రిశీలించి చిన్న చిన్న…

కేసీఆర్‌ ఒక సీజనల్‌ ‌పొలిటీషియన్‌

అధికారంలోకి వొస్తామని పగటి కలలు కంటున్నారు ఫాంహౌస్‌ ‌దాటని వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుంది..? రెవెన్యూ, హౌసింగ్‌ ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19  : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్‌ ‌దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్‌ ,‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్ట్కు అనుమతి

మెడిగడ్డపై త్వరలోనే ఎన్‌డిఎస్‌ ‌నివేదిక నివేదిక అనంతరం తదుపరి చర్యలపై సిఫారసు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ ‌ల నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వండి అంతర్‌ ‌రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌లో కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు…

తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక మలుపు

 ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది’ అని శ్రీశ్రీ అన్నమాట తనకు తాను వేసుకున్న ప్రశ్ననో, ఎవరికో వేసిన ప్రశ్ననో కాదు. అది ఎవరికి వారు చేసుకోవలసిన ఆలోచనా ధారకు మేల్కొలుపు. మానవ కథా వికాసం ఒంటరి మనిషిదీ కావచ్చు, ఒక కుదురుదీ కుటుంబానిదీ కావచ్చు, ఒక సమూహానిదీ సమాజానిదీ కావచ్చు. ఒక దేశానిదీ…

సామాజిక న్యాయ స్థాపన నిరంతర ప్రక్రియ

నేడు ప్రపంచ సామాజిక న్యాయ  దినోత్సవం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 2009 నుంచి ఫిబ్రవరి 20న ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇదిసమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహిం చడానికి, పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించడం  ప్రాముఖ్యతను గుర్తిం చడంపై దృష్టి పెడుతుంది. ఐక్యరాజ్యసమితి, అమెరికన్‌ ‌లైబ్రరీ అసోసియేషన్‌,…

రిజిస్ట్రేష‌న్ల కోసం నిరీక్ష‌ణ‌కు చెల్లు.. 

నాలుగేళ్లుగా  రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్నవారికి శుభవార్త ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ క్రమబద్దీకరణ) పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…