నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్‌ఎస్ సన్నద్దం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్ ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు…








