Tag telangana news

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్ లో భూగర్భజలాలతోపాటు తాగునీటి వనరులు కలుషితం నీటిశుద్ధి ప్రాజెక్టులకు మెరుగుపరచండి.. పార్లమెంట్ లో జలశక్తి మంత్రిని కోరిన ఎంపీ ఈటల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన…

రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఉచితంగా ఎల్‌ఆర్‌ఎల్‌ ‌చేస్తామని మాట తప్పారు ‌రైతు రుణమాఫీలోనూ మోసాలు అందరికీ అందని రైతు భరోసా సాయం శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీష్‌ ‌రావు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీష్‌ ‌రావు  విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు…

నీటి సంరక్షణతోనే మానవజాతి మనుగడ

Today is World Water Day

నేడు ప్రపంచ నీటి దినోత్సవం మానవ మనుగడకు, ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి నీరు కీలకం. 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాము. రియో డి జనీరోలో పర్యావరణం,అభివృద్ధిపై 1992 ఐక్యరాజ్యసమితి సదస్సు  ఎజెండా 21లో ఈ రోజు మొదటిసారిగా అధికారికంగా ప్రతిపాదిం చబడింది. 2025 ప్రపంచ జల దినోత్సవం  నినాదం…

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

ఏ ‌పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై  రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌‌డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి…

మానసిక ఒత్తిడి వల్ల మహిళల్లో లైంగిక సమస్యలు

మానసిక ఒత్తిడి అనేది మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రధాన అంశం. దీర్ఘకాలిక ఒత్తిడి స్త్రీల లైంగిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సరైన అవగాహన, జీవనశైలి మార్పులు, మరియు చికిత్స కీలకం. మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే శారీరక మార్పులు మానసిక ఒత్తిడి వల్ల…

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

Accident

ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం మానుకోట ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు శోక సంద్రంలో చర్లపాలెం.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు మరిపెడ (నర్సింహులపేట), ప్రజాతంత్ర, మార్చి 21: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబాలు.. ప్రతిరోజు కూలి పనుల నిమిత్తం ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని…

అవ్వా.. ఇదేమీ తొవ్వ.. అర కిలోమీటర్ కు .. అర డజను గుంతలు..

Thorrur-Maripeda road

డొంకను తలపిస్తున్న నేషనల్ హైవే 563 రోజుకో ప్రమాదం.. వారానికో మరణం తొర్రూరు నుంచి మరిపెడ వరకు ఇదే పరిస్థితి నెత్తురోడుతున్నా నిద్రావస్తలోనే ఎన్ హెచ్ అధికారులు తాజాగా కూలీలతో వెళ్తున్న ఆటోకు ప్రమాదం ఒకరు మృతి, 17 మందికి గాయాలు.. ముగ్గురికి సీరియస్ మరిపెడ, ప్రజాతంత్ర, మార్చి 21: అర కిలో మీటరుకు అర…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…