Tag Telangana Government updates

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…

కులగణనతో ప్రజా సంక్షేమానికి బాటలు

దేశానికి రోడ్‌మ్యాప్‌ ‌కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీతో సిఎం రేవంత్‌ ‌భేటీ కేబినేట్‌పై చర్చించలేదని వెల్లడి న్యూదిల్లీ,  ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్‌ ‌మ్యాప్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు…

ఎస్సీలకు మేలు చేయడమే మా లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ ఎస్సీ వర్గీకరణపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని  ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు…

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…

ఎస్సీ వర్గీకరణకు శాసనసభ, మండలి ఆమోదం

అసెంబ్లీలో చర్చ-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం స్పష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : తెలంగాణ అసె ంబ్లీలో ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను…

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ ఉదయం కేబినేట్‌ ‌భేటీలో బిసి నివేదికకు ఆమోదం అసెంబ్లీకి కెసిఆర్‌ ‌రావాలన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,జ‌న‌వ‌రి 29 :  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాల‌ని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు…

అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్దం చేయండి

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్య‌యనం చేయాలి ఎకో, టెంపుల్ టూరిజంపై ప్ర‌ధాన దృష్టి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధ‌వారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి జూపల్లి…

మహా కుంభమేలాలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

High Court shocked to KTR

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి సాయం అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌న్న సీఎం ప్రయాగ్ రాజ్  మహా కుంభమేలాలో గురువారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర…