Tag Telangana Culture

ప్రజల జీవన సంస్కృతికి ప్రతీకలు బతుకమ్మ – దసరా

“బతుకమ్మ – దసరా తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో భాగమైన పండుగలు. పూలను పేర్చే చేతుల్లో ప్రకృతితో అనుబంధం, పాటల్లో మహిళల అనుభవాలు, పల్లె ఉత్సవాల్లో సామూహిక జీవితం, జానపద కళల్లో శ్రమజీవుల సృజన కనిపిస్తాయి. ఈ ప్రజా సంస్కృతిని మతతత్వం, మార్కెట్‌ వినియోగ సంస్కృతి తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే పరిస్థితిని ఎదుర్కోవాలి. సమానత్వం, లౌకికత,…

బతుకమ్మ: తెలంగాణ అస్తిత్వానికి పూల అభిషేకం

“తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మకు విశిష్టమైన స్థానం ఉంది. బతుకమ్మను కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ర్యాలీలు, సామూహిక వేడుకలు తెలంగాణ ప్రజల సాంస్కృతిక అస్తిత్వాన్ని, ప్రాంతీయ గౌరవాన్ని చాటాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమాలు ఉద్యమానికి ప్రజా భాగస్వామ్యాన్ని అందించాయి.రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ వేడుకలు తెలంగాణ సరిహద్దులను దాటి ఇతర…

బతుకమ్మ అంటేనే మన తెలంగాణ బతుకు చిత్రం..

” బతుకమ్మ సంబురాలలో… తెలంగాణ స్త్రీలు తొమ్మిది రోజులు బతుకమ్మ పూలను పేర్చినట్టే, మన ఆడోళ్లు తీరొక్కతీరుగ ఒక్కొక్క నగ ఏసుకుంటూ సింగారించుకుంటేనే  పండుగకు పానం వస్తుంది .అదే మన తెలంగాణ సంస్కృతి గొప్పతనం!.బతుకమ్మ పండుగ దగ్గర పడుతాంది. తెలంగాణ పల్లె పల్లెన రంగురంగుల పూలు పల్కరించేటి సంబురం. కట్లఫూల కాన్నించి గుమ్మడి పూల సంబురం. పూల…

శక్తి స్వరూపిణి బతుకమ్మ

” ప్రధానంగా తెలంగాణ స్త్రీలు గౌరమ్మను,గౌరీ, లక్ష్మి సరస్వతులుగా త్రిగుణాత్మ స్వరూపిణిగా భావించి పూజిస్తారు. “శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ భారతి సతివయ్యి బ్రహ్మకిల్లాలిపై పార్వతి దేవివై పరమేశు రాణివై, భార్యవైతివి హరునకు గౌరమ్మా అంటూ పాడుకోడవడం విశేషం”. భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య లేక ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తూ, ఆనాటితో ప్రారంభించి మహర్నవమితో ముగించ…

బి. నరసింగరావుకు గౌరవ డాక్టరేట్

“నేటి కాలంలో వ్యక్తులు ఒకే వృత్తి లేదా ఒకే రంగానికి పరిమితమవుతున్న పరిస్థితుల్లో, నరసింగరావు ప్రయాణం అందుకు భిన్నంగా సాగింది. సినిమా, నాటకం, సాహిత్యం, సంగీతం, చిత్రకళ, ఫొటోగ్రఫీ, జానపద కళలు, సాంస్కృతిక చరిత్ర, కళా వస్తువుల పరిరక్షణ వంటి విభిన్న రంగాలను ఆయన తన సృజనాత్మక ప్రయాణంలో భాగం చేసుకున్నారు. కళను కేవలం వినోద…

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బోనాల పండుగ

తెలంగాణ ఆధ్యాత్మికత, జానపద సంస్కృతి, సామూహిక భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు భక్తి పారవశ్యంతో కళకళలాడుతున్నాయి. మహాకాళి అమ్మవారు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మతల్లి వంటి గ్రామదేవతల ఆరాధనకు అంకితమైన ఈ నెల రోజుల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వైభవంగా నిర్వ హించబడతాయి. కృతజ్ఞత,…

లష్కర్ బోనం.. దక్కన్ సంస్కృతి వైభవం!

తెలంగాణ మాతృదేవతారాధన వైజ్ఞానిక, చారిత్రక, సామాజిక ప్రస్థానం తెలంగాణ జానపద సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఉత్సవం ‘బోనాలు’. దక్కన్ పీఠభూమి సామాజిక చరిత్రలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిణామక్రమంలో ఈ పండుగ ఒక బలమైన సామాజిక సంశ్లేషణగా రూపాంతరం చెందింది. కేవలం ఒక సాదాసీదా మతపరమైన ఆచారంగానే కాక, సమాజంలోని శ్రామిక వర్గాల అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు, వర్షాకాలంలో ప్రబలే మహమ్మారుల నివారణకు సంబంధించిన వైజ్ఞానిక…

సృజన- యంత్రానిదా, మనిషిదా? -సంజయ్ ఖాన్

ప్రస్తుతం సాహిత్య ప్రపంచం రెండువర్గాలుగా చీలిపోయింది. ఒకవర్గం సృజనరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని సమర్థిస్తుంటే, మరోవర్గం దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. యంత్రానికి సృజనను అప్పగించడం అంటే, మనిషి అస్తిత్వాన్ని కోల్పోవడమేనన్నది ఈ నిరసనకారుల ప్రధానవాదన. ఈ ఘర్షణకు, ప్రస్తుతం సృజనకారులు ఎదుర్కొంటున్న కొత్త అస్తిత్వ సంక్షోభానికి ఇటీవల జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

గ్రామదేవతల పూజలకు ఉద్దేశిత మైనది, తెలుగు జానపదుల సంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే…