Tag Tamil Nadu politics

కావేరి జలాలపై “కన్నడం కరుణిస్తుందా.. తమిళం తెగిస్తుందా”?

“మేకెదాటు ప్రాజెక్టు ఇటీవలి కాలంలో కావేరి నదిపై ‘మేకెదాటు’ వద్ద సమతుల్య జలాశయాన్ని నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఇది అవసరమని చెబుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశం వివాదాన్ని మరింత రాజేసింది.” దేశం…

హిందూ ఆల‌యాల‌పై విజ‌య్ సాహ‌సోపేత నిర్ణ‌యం

“జోసెఫ్ విజయ్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం తమిళనాడులో గత 60 ఏళ్లుగా సాగుతున్న సాంప్రదాయ ద్రవిడ రాజకీయాల పునాదులను పూర్తిగా పెక‌లించి వేసేదిగా ఉన్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. తమిళనాడులో పెరియార్ కాలం నుండి ద్రవిడ సిద్ధాంతం ఈశ్వర నిరాకరణ, నాస్తికత్వం మరియు హేతువాదంపై నడిచింది. అయితే విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా…

తమిళనాడులో కొత్త రాజకీయ యుగం ప్రారంభమవుతోందా?

“బీజేపీ గత పన్నెండేళ్లలో దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజకీయ బలాన్ని నిర్మించడంలో పరిమిత విజయాలే సాధించింది. కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో అది ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది.దీనికి ప్రధాన కారణం దక్షిణ భారత రాజకీయ-సాంస్కృతిక వాస్తవాలు. తమిళనాడులో దేవాలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ, ఉత్తర భారత సాంస్కృతిక-రాజకీయ నమూనాలను ప్రజలు యథాతథంగా…

“రియల్ హీరో “

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందనే సంకేతాన్ని టీవీకే అధినేత, కొత్త ముఖ్యమంత్రి విజయ్ తన తొలి నిర్ణయంతోనే ఇచ్చారు. పార్టీ స్థాపించి కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధి లోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వొచ్చిన విజయ్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం…

సర్కార్‌ ఏర్పాటుకు ముందే దళపతితో తలపడుతున్న గవర్నర్‌..!!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని, గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కండిషనల్  సపోర్ట్ అంటుంది. అసలు తమిళనాడుతో కాంగ్రెస్‌ ఉనికే లేదు. అలాంటి పార్టీ కూడా విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కండీషన్లు పెట్టుతుంది.మరోవైపు గోతికాడ నక్కలో చూస్తున్న బీజేపీ తమిళనాడులో తన మార్క్ రాజకీయాలు మొదలు…

100 రోజులలో ఆరువేల కోట్లు చెల్లింపు అమలయ్యేనా?

“ఈ 6000 కోట్లు కూడా 1000 కోట్లు చెల్లించామని ఏ విధంగా ప్రకటించుకున్నారో అదే మాదిరి కాకూడదు. ఒక ప్రణాళిక రూపొందించుకొని, ఆ కమిటీలోకి బాధిత పెన్షనర్ల సంఘ బాధ్యులను తీసుకొని, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పారదర్శకంగా ఎలాంటి పైరవీలు లేకుండా, కమీషన్లు లేకుండా ముందు రిటైర్డ్ అయిన వారికి ముందుగా, బిల్లులన్నింటిని…

చరిత్ర సృష్టించిన టీవీకే విజయ్‌…

“విజయ్‌కు ఎన్డీయే ఇండి కూటమికి ఎంత దూరంగా ఉంటే టీవీకేకు తమిళనాడులో అంత ఫ్యూచర్‌ ఉంటుంది..ఏ కూటమివైపు మొగ్గు చూపిన భవిష్యత్ అంధకారమే అవుతుంది. రెండు జాతీయ కూటమిలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి కనిపించడం లేదు. అయితే టీవీకే చీఫ్‌ విజయ్‌ ఒంటరిగా ఉండటం కూడా ప్రమాదమే..ఇప్పుడు విజయ్‌…