Tag rule of law

కోర్టు తలుపులు మూసింది కానీ..తేల్చేది ప్రజాకోర్టులోనే.!?

“కోర్టు తీర్పు ఒక అధ్యాయానికి ముగింపు పలికింది అంతే. ఇక రాజకీయంగా మిగిలింది ప్రజాకోర్టుఅన్నది ప్రధాన పార్టీలు మర్చిపోవద్దు. అక్కడ కాంగ్రెస్ ముందున్నది కేవలం ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడం కాదు,తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తోందని, ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తోందని నిరూపించుకునే అవకాశం దక్కింది.రాజకీయాల్లో తాత్కాలిక సంఖ్యాబలం కంటే ప్రజల విశ్వాసమే శాశ్వత…

రాజ్యాంగ విలువల ఉల్లంఘన!

“అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే, వోటర్ల జాబితా రూపకల్పన వంటి అత్యంత కీలకమైన పది నెలల కాలంలో ఏకంగా పన్నెండు కోట్ల మంది భారతీయులు వోటర్ల జాబితాలో తమ స్థానాన్ని కోల్పోవడం. తగినంత నోటీసు లేకుండా, వివక్షపూరితంగా తమ పేర్లను తొలగించారని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వోటర్ల జాబితా అనేది ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది. దానిలోని పారదర్శకతనే…

‘ఒత్తిడి’ చట్టానికి ప్రత్యామ్నాయం కాదు!

పోలీసులకు నేరాలను నిరోధించే అధికారం ఉంది. నిందితులను విచారించే బాధ్యత ఉంది. అవసరమైన సందర్భంలో అరెస్టు చేసే అధికారమూ ఉంది. కానీ ఈ అధికారాలన్నీ రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడే ఉండాలి. ఎవరి ఒత్తిడో, ఎవరి ఆదేశమో, కేసు తీవ్రత పేరుతోనో చట్టం నిర్దేశించిన హద్దులను దాటడానికి పోలీసులకు స్వేచ్ఛ లేదు. తెలంగాణ హైకోర్టు…

రాజ్యాంగ వారసత్వాన్ని ఎవరు కాపాడతారు?

“నీతిబద్ధమైన రాజకీయాల యుగం గతించింది. ఇప్పుడు మనం కపట నటన యుగంలో ఉన్నాం.దేశభక్తులన్న వాళ్లు నిజాయితీని విడిచి చతురత అలవరచుకున్నారు. ఇక మనమో మనమో తెలివి తెచ్చుకొని వాళ్లును నమ్మడం మానివేశాం’’ అని కౌపర్” — ఈ వాక్యం 1987లో యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయానికి ఆరంభం. దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని…

ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు పాలనా సంస్కరణలు అవసరం

భారతదేశంలో పోటీ పరీక్షలు కేవలం విద్యా వ్యవస్థలో భాగం మాత్రమే కాదు; కోట్లాది మంది యువత భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియ. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET), వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు, నియామక పరీక్షలు వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీల బారిన పడటం దేశ పరీక్షా వ్యవస్థ…

మన హైడ్రా మంచిదైతే, కోర్టును అనడం ఎందుకు?

“ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రా మొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా…

మన హైడ్రా మంచిదైతే, కోర్టును అనడం ఎందుకు?

“ఇక్కడివరకూ ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. 2023 డిసెంబర్ లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జూలైలో ఈ కారణాలతోనే హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, 2024 జూలైలో హైడ్రా మొదటి చర్యగా ఎన్ కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన, తమిడికుంట ఎఫ్ టి ఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు కొందరైనా…

చట్టపాలనలో పాఠాలు.. హైడ్రా వివాదంపై హెచ్చరిక

“ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్క అధికారిక వ్యవస్థా లేదా ప్రభుత్వ యంత్రాంగమూ చట్టానికి అతీతం కాదన్న సత్యాన్ని ఈ తీర్పు మరొకసారి గుర్తుచేసింది. రాజకీయాభిప్రాయాలు, విమర్శలు ఎన్నున్నప్పటికీ, కోర్టు తీర్పుల అంతరార్థం పరిపాలనను సంపూర్ణంగా చట్టబద్ధమైన చట్రంలోకి తీసుకురావడమే..” తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, నగర పరిధిలోని అక్రమ ఆక్రమణల నిరోధం…

ఉద్యమకారులకు న్యాయం జరిగేనా?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఎన్నో త్యాగాలకు, ఎన్నో పోరాటాలకు ప్రతీక. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని, తమ త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని…