Tag Prajatantra

సింగ్‌సాబ్‌కు ‘ప్రజాతంత్ర’ సలామ్‌..!

తెలంగాణ ఏర్పాటులో ‘మన మోహనుడు’ రాష్ట్ర సాధనలో  సానుకూల అడుగులు వ్యూహాత్మక చతురత ప్రదర్శించిన నాటి ప్రధాని (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఎన్నో ప్రతిబంధాల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామంటూ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన తీరు.. తెలంగాణ విషయంలో ఆయన ఎన్ని విషమ పరీక్షలను…

ద‌వాఖాన‌ల్లో వైద్య ప‌రిక‌రాల‌పై దృష్టి సారించండి

వైద్య ఆరోగ్య‌శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్  ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్‌మెంట్‌, సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాల‌ని వైద్య శాఖ‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అధికారుల‌ను ఆదేశించారు. హాస్పిటల్స్  నిర్వహణ, వైద్య పరికరాల రిపేర్లు, మౌలిక…

గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ జిల్లల్లగడ్డలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్ చార్జీలు పెంచిన తర్వాత విద్యార్థులకు అందిస్తున్న మెనూ పాటించాలని,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.. హాస్టల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు..ఎప్పటికప్పుడు…

ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూత

Renowned director Shyam Benegal is blind

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 23 : ‌ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1934 డిసెంబర్‌ 14‌వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో  శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌జన్మించారు. శ్యామ్‌ ‌బెనగల్‌ ‌భారతీయ…

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను పూర్తిచేయాలి

Warangal Super Specialty Hospital

అస్త‌వ్య‌స్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌: మాజీ మంత్రి హరీశ్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్  ఏర్పాటు చేశార‌ని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. .…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…

మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు! పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..! 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ  1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ 10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని…

ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్.ప్రజాతంత్ర,డిసెంబర్ 21:  భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది , 5 రోజుల పర్యటన  ముగిసింది. భారత రాష్ట్రపతి ఈ నెల 17 న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట విమానాశ్రయం  నుండి ప్రత్యేక…

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది

ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21: డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్… ఏసు ప్రభువు జన్మించిన నెల.. శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన నెల… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల.. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి రేవంత్…