Tag prajatantra news

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

Laws should be tightened

 అత్యాచార కేసుల్లో ముందుగా  కఠిన శిక్షలకు పూనుకోవాలి… దేశమంతా ఇపుడు అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి పాలకుల వరకు ఇదే చెబుతున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ముందుంచారు. నిజంగానే ఉరిశి విధించాల్సిందే. మనదేశంలో స్త్రీని గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు…

రాబీస్‌ నియంత్రణ సాధ్యమేనా?

Possible to control Rabies

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు అరవై వేలమందికి పైగా రాబిస్‌ మరణాలు నమోదవుతున్నాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ఈ వ్యాధి ఉంది. రాబిస్‌ వ్యాధికి సంబంధించిన మరణాలు ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ప్రపంచవ్యయం 860 కోట్ల యుయస్‌ డాలర్లగా ఉంది. ఇక మనదేశం రేబిస్‌ మరణాలకు నిలయంగా మారింది. ఏడాదికి 18000 నుండి…

కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని

•ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌  *అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని…

పూటకో మాట మాట్లాడడం జనగ్‌కు అలవాటే హోంమంత్రి అనిత 

డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్‌ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని…

తిరుమల నిబంధనలు పాటించాల్సిందే

ఎక్స్‌ వేదికగా సిఎ చంద్రబాబు పోస్ట్‌ తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ తితిదే నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్లాది మంది…

డిప్యూటి సిఎం భట్టి ఇంట్లో చోరీ

నగదు, బంగారంతో పరార్‌.. ‌బెంగాల్లో పట్టుకున్న పోలీసులు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్‌ 2 ‌ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెంబర్‌ 14‌లోని డిప్యూటీ సీఎం…

మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు

దిల్లీ నుంచి వొచ్చిన ప్రత్యేక బృందాలతో సోదాలు ‌తెలంగాణ రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీ నుంచి వొచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేసింది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు.…

గ్రామీణ గురుకుల విద్యకు తూట్లు..

వీరిని ప్రభుత్వం గురుకులేతర కళాశాలల్లో సర్దుబాటు చేస్తే బాగుటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల జీతాలతో రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరిగినపుడు ఏజెన్సీల ద్వారా తక్కువ జీతాలతో తాత్కాలిక నియామకాలను ఎందుకు చేస్తున్నారన్నది సందేహంగానే మిగులుతోంది. రెగ్యులర్ లెక్చరర్ల నియామకం తర్వాత గెస్ట్ ఫ్యాకల్లీలో ఎవరిని కొనసాగించాలో అనే విషయమై సెక్రటరీ సీనియర్ ప్రాతిపదిక సూచించగా.. ఆర్సీవోలు…

జగన్‌ తిరుమల పర్యటన రద్దు..

cancelled jagan tirumala visits

నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్‌ సవాల్‌ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్‌ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్‌ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌…