Tag prajatantra news

జస్టిస్‌ ‌భార్గవ కమిషన్‌

“అప్పుడు ఐపిఎస్‌ అధికారి రొద్దం ప్రభాకర రావు ఎపిఎస్‌ఆర్‌టిసికి ఎండిగా ఉండేవాడు. ఆ ప్రభాకరరావే లలితను ఎమెర్జెన్సీ లో అరెస్టు చేసినవాడు. లలితను నిర్బంధంలో క్రూరమైన చిత్రహింసలకు గురిచేసినవాడు అతనే. ఆమె తనను ఎట్లా కిటికీకి కట్టేసి పెట్టిందీ, ఎట్లా చిత్రహింసలు పెట్టిందీ ఒక్కొక్క సంఘటనా జస్టిస్‌ భార్గవ ముందర వివరించింది. రొద్దం ప్రభాకరరావును గుర్తుపట్టింది.లలిత…

బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి

ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల తర్వాత మమత పిలుపు కాంగ్రెస్‌తో కలసి పోరాడేందుకు దీదీ గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌కోల్‌కతా, మార్చి 11 : ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా…

బెల్టు షాపులపై ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు ఆందోళన

రాష్ట్రంలో అలాంటివి లేవన్న డిప్యూటి స్పీకర్‌ ‌హైదరాబాద్‌,‌మార్చి11(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు గౌడ్‌ ‌తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ‌నగరంలో ప్రతి పాన్‌ ‌షాపు బెల్ట్ ‌షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ ‌షాపే అని వ్యాఖ్యానించారు. అక్రమ…

కమలం నేర్పుతున్న పాఠాలు

“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌,…