Tag political accountability

ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఎందుకు చేయరు?

“ప్రక్క దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి చోట్ల వచ్చిన జెన్ జెడ్ తిరుగుబాటు ప్రభావం భారతీయ యువత పై ఉంది.ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లో పేరుకుపోయిన అవినీతి మూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష పేపర్లు పదేపదే లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో విద్యార్థుల్లో అసహనం…

ప్రజాస్వామ్య పారదర్శకతలా!! రాజకీయ ప్రతీకార చర్యలా??

“2025 ఆగస్టు 20వ తేదీన ఎ. శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత లోని పలు నిబంధనల ప్రకారం మీనాక్షి నటరాజన్‌ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహారానికి సంబంధించిన ఈ వివాదంలో పరువునష్టం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మరియు నేరపూరిత కుట్ర…

‘ఆప్ ‘పతనంలో కేజ్రీవాల్ స్వయం కృతం!?

“కేజ్రీవాల్ రాజకీయ అనుభవం లేమితో చేసిన తప్పిదాలే ఆప్ కు పూర్తి స్థాయిలో ఎక్కువ నష్టం చేశాయని చెప్పవచ్చును.ఆప్ పతనం లో ఆపార్టీ కీలక నేత కేజ్రీవాల్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, ఏకవ్యక్తి కేంద్ర రాజకీయాలు, తన అనుచరులను కూడా నమ్మకపోవడం,సమిష్టి నిర్ణయాలు లేక పోవడం, సంస్థాగత ప్రజాస్వామ్యం సున్నాగా మారడం, రాజకీయ ఎత్తుగడల్లో అపరిపక్వత,…

సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…

బీసీ ద్రోహులెవరు..?..బాధితులెవ్వరు..?

“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న కొంతమంది బీసీ…

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…

నియంత్రణ కోల్పోయిన ప్రజాస్వామ్యం

“సామాన్య పౌరుల నుంచి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకులకు చట్టసభల్లో స్థానం కల్పించడం ద్వారా మాత్రమే దేశ ఆర్థిక స్థితిగతులపై సరైన అధ్యయనం జరిగి, సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పౌర సమాజం గట్టిగా అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే, కేంద్రం కేవలం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే పరిపాలనాపరమైన చర్చకే పరిమితం…