Tag ktr

పేదల ప్రతాపాలు.. పెద్దలతో ఒప్పందాలు

పేదల ప్రతాపాలు.. పెద్దలతో ఒప్పందాలు

•కమీషన్లు, అక్రమ వసూళ్ల కోసమే హైడ్రా •మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 18: అక్రమ వసూళ్ల కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ హైడ్రాను తీసుకొచ్చిందని మాజీమంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో…

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…

తెలంగాణలో తిరోగమనంలో వ్యవసాయం

నీళ్లు లేక..కరెంట్‌ ‌రాక రైతన్నకు ఇక్కట్లు మరోమారు కాంగ్రెస్‌పై మండిపడ్డ  కేటీఆర్‌ కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్‌ ‌కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నా పట్టించుకునే నాథులు లేరని అన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో…

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం   ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా? మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం…

త్వరలో ఉప ఎన్నికలు వొస్తాయ్‌..

రేవంత్‌ ‌గురించి మంచి చెప్పడానికి ఏముంది? •తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి1: త్వరలో ఉప ఎన్నికలు వొస్తాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోమారు అన్నారు. కాంగ్రెస్‌ ‌మీటింగ్‌ ‌లో మూడు ఆణిముత్యాల మాటలు చెప్పారు.. మంచి మైక్‌లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి అన్నారు.. మంచి చెప్పడానికి నువ్వు చేసిన ఒక్క మంచి…

కార్మికుల‌ ప్రాణాలకు విలువ లేదా?

ఒక వైపు ప్రమాదం జరిగితే… ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ : ‌ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు, కూలీల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రోమ్‌ ‌ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి…