Take a fresh look at your lifestyle.
Browsing Tag

ktr

పట్టణీకరణలో తెలంగాణ నంబర్‌ ‌వన్‌  

*టీఎస్‌ ‌బీపాస్‌ ‌బిల్లుకు శాసనసభ ఆమోదం *ఇం‌టి నిర్మాణాల్లో సులభంగా అనుమతులు *75 గజాల వరకు నిర్మాణాలకు నో పర్మిషన్‌ *75 ‌గజాల పైన 600 గజాల వరకు ఇన్‌స్టాంట్‌ అనుమతులు *సభలో వెల్లడించిన ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌…

మౌలిక వసతుల రూపకల్పనలో ముందుండాలి

ప్లానింగ్‌, ‌డిజైనింగ్‌ ‌పక్కాగా చేపట్టాలి హెచ్‌ఎం‌డిఎతో సక్షలో మంత్రి కెటిఆర్‌ హెచ్‌ఎం‌డీఏ చేపట్టిన మౌలికవసతుల కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపో యేందుకు ప్రయత్నం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. ముఖ్యంగా…

మన రాష్ట్రం నుంచే .. తొలి టీకా

కొరోనా వ్యాక్సిన్‌ ‌పరిశోధనల్లో ముందున్న హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థలో సక్షించిన మంత్రి కెటిఆర్‌ ‌దేశానికి ఇన్నోవేషన్‌ ‌కేంద్రంగా హైదరాబాద్‌ : ‌భారత్‌ ‌బయోటెక్‌ ఎం‌డీ డా. కృష్ణ ఎల్లా వ్యాక్సిన్‌తో పాటు ఔషధాలు…

కొరోనా కష్ట కాలంలో కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలి

‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ కవచం టీఆర్‌ఎస్‌ ‌పార్టీనేనని పేర్కొన్నారు. మంత్రి శనివారం మాట్లాడుతూ..2001 జూలైలో జల దృశ్యం వేదికగా పెద్దలు…

పట్టణాలు ప్రణాళికాబద్ధంగా.. అభివృద్ధి చెందాలి

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాల మున్సిపాలిటీలపై కేటీఆర్‌, ఇం‌ద్రకరణ్‌ ‌సమీక్ష పురపాలక సంఘాల పరిధిలోని పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులకు…

కేటీఆర్‌ ‌తన రాజకీయ నిజాయితీ నిరూపించుకోవాలి

మంత్రి కేటీఆర్‌ ‌తన రాజకీయ నిజాయితీని నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌చేశారు.జన్వాడ లో కేటీఆర్‌ ‌నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు .సోమవారం గాంధీభవన్‌ ‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ .... నాకు ఎలాంటి భూములు లేవని…

నా జన్మ చరితార్థమయింది..!

ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేం కేసీఆర్‌ ‌కృషితో ప్రజల చిరకాల స్వప్నాలు నెరవేరుతున్నాయి: మంత్రి హరీష్‌రావు కోటి ఎకరాల మాగాణంగా చేయడమే సీఎం కేసీఆర్‌ ‌లక్ష్యం కాలేశ్వరం ప్రాజెక్టు మహోజ్వాల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం…

పరిశ్రమల్లో .. ఒక్క ఉద్యోగం కూడా పోవద్దు

ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించరాదు అధికారులతో మంత్రి కెటిఆర్‌ ‌సమీక్ష రంజాన్‌ ‌ప్రార్థనలపై ముస్లిం పెద్దలతో చర్చ విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని మంత్రి…

15‌లోగా గచ్చిబౌలి కొరోనా ప్రత్యేక ఆసుపత్రి సిద్ధం

‌రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్క నేపథ్యంలో ప్రభుత్వం ఆసుపత్రులను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా గతంలో సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించిన మేరకు గచ్చిబౌలిలో కొరోనా ప్రత్యేక ఆసుపత్రి ఈనెల 15 వరకల్లా అందుబాటులోకి రానుంది.…

హైదరాబాద్‌లో.. ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ ‌యూనివర్సిటీ

వింగ్స్ ఇం‌డియా-2020 ప్రదర్శనలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇం‌డియా-2020…