కొండా సురేఖ బర్తరఫ్: పార్టీపై పట్టు నిలుపుకున్న రేవంత్!!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నేత, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు దారితీసింది. కొండా…







