తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…







