Tag higher education

ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను హ‌క్కుగా మార్చాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న, ఈ విద్యా సంవత్సరం నుంచి ₹2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే విద్యార్థులకు మొత్తం అందేలా వ్యవస్థ రూపొందిస్తామని, ఇప్పటికే ₹250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇది అమలైతే తెలంగాణ ఉన్నత…

‘రోహిత్ వేముల బిల్లు’ ఒక చారిత్రక అవసరం!!

The 'Rohith Vemula Bill' is a historical necessity!!

విద్యాలయాలు  కేవలం అక్షరాలు నేర్పే నిలయాలు మాత్రమే కాదు, అవి ఒక సమాజం ప్రగతిని, సంస్కృతిని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలాలు. అయితే, ఆధునిక కాలంలో కూడా మన ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో నేటికీ వేళ్లూనుకుపోయిన అదృశ్య వివక్ష, అసమానతలు ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును, వారి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక…

చైనా యూనివ‌ర్సిటీల నుంచి నేర్చుకోవ‌ల‌సిన పాఠాలు!

“చైనా ఉన్నత విద్య పరివర్తనాత్మక అనుభవం కొన్ని పాఠాలను అందిస్తుంది. కొంతౌజం సర్దా మరియు ఈ రచయిత కలిసి ‘ఇండియన్ పబ్లిక్ పాలసీ రివ్యూ’లో ప్రచురించనున్న ఒక పత్రం ప్రకారం, చైనాలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి మూడు దశాబ్దాలుగా అనుసరించిన ప్రభుత్వ విధానం ఫలితమేనని ఘంటాప‌థంగా చెబుతున్నారు. 2004లో, ‘అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’ ప్రపంచంలోని…

భారత విద్యా వ్యవస్థ లోని లోతైన సంక్షోభం

“రాజకీయ విజయాలు తాత్కాలికం; నిర్మాణాత్మక సంస్కరణలే శాశ్వత మార్పును తీసుకువస్తాయి.ఈ పరిణామాలు విధాన నిర్ణేతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. విద్య అనేది కేవలం పరిపాలనా రంగం కాదు; అది కోట్లాది భారత యువత కలలు, ఆశయాలు, భవిష్యత్తుకు ప్రతీక. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడం, పాలనలో పారదర్శకత పెంపొందించడంలో, విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కులు రక్షించడం,…

విజయం విద్యార్థులదే ..!

“భారతదేశ చరిత్రలో విద్యార్థి ఉద్యమాలకు విశిష్ట స్థానం ఉంది. స్వాతంత్య్రం సమరం నుంచి జేపీ ఉద్యమం వరకు, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వ్యతిరేక పోరాటం నుంచి మండల్, నిర్భయ, రైతు ఉద్యమాల వరకు విద్యార్థులే మార్పుకు చోదకశక్తిగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎమర్జెన్సీకి ముందు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ సమయంలో కూడా దిల్లీ విశ్వవిద్యాలయం…

విద్యారంగ సంస్కరణలా? వ్యవస్థ విధ్వంసమా?

“ఇంటి ముంగిట బడి లేకపోతే, ఆర్థిక స్తోమత లేని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువును మధ్యలోనే ఆపేసే దుస్థితి దాపురిస్తుంది. కిలోమీటర్ల దూరం ప్రయాణించి పక్క ఊర్లకు వెళ్లి చదువుకునే సామాజిక వాతావరణం, భద్రత ఇంకా మన గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెలకొనలేదు. దీనివల్ల డ్రాపౌట్ల సంఖ్య విపరీతంగా…

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గడ్డు కాలం

Distress and Direction in Andhra Pradess

దశాబ్దం కిందటదేశంలోనే అగ్రగామిగా ఉన్నఆంధ్రప్రదేశ్ నేడు పూర్తిగాప్రమాదపు అంచునఉన్నట్లు కనిపిస్తుంది.గత దశాబ్ద కాలంగా   ఇంతటి అధోగతికి కారకులెవరు?రాష్ట్రం విడిపోయిన తరువాతరెండు రాష్ట్రాల్లోవిద్య ప్రమాణాలునీచ స్థితి చేరుకున్నాయి.  గతపదిహేను  సంవత్సరాలుగా అధ్యాపకనియామకాలు చేపట్టకపోవడం,రీసెర్చు గ్రాంటులు పూర్తిగానిలిపివేయడం, పరిశోధనలు పక్కదారి పట్టిచివరికి అధఃపాతాళానికిచేరింది. వంద  సంవత్సరాల ఘనకీర్తి గడించిన ఆంధ్ర  విశ్వవిద్యాలయంలో , డెబ్భై సంవత్సరాలు కిందట నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, నలభై ఐదు  సంవత్సరాల కిందట నెలకొల్పిన  శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య…

వినూత్న బోధ‌నా ప‌ద్ధ‌తులు అవలంబించాలి

KITS Warangal

ఏఐసీటీఈ అడ్వైజర్ డాక్టర్ రాములు  కిట్స్ వరంగల్‌ సందర్శన, అధ్యాప‌కులు, విద్యార్థుల‌కు కీల‌క సూచ‌న‌లు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం లో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని, విద్యార్థి వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం వహించాలని, నాణ్యత-నైపుణ్యాలతో నడిచే విద్య సంస్కృతిని బలోపేతం చేయాలని ఏఐసీటీఈ…

విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి

దేశంలో తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ( ‌యు.జి.సి) ‘భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల ప్రాం గణాల ఏర్పాటు – నిర్వహణ’ పేరుతో ముసా యిదా నిబంధనలను విడుదల చేయడం విస్మ యానికి గురిచేసింది. ఆయా విదేశీ విశ్వ విద్యాలయాలకు అనుమతులు ఇచ్చే దిశగా యు.జి.సి చైర్మన్‌ ఎం.‌జగదీష్‌ ‌కుమార్‌…