Take a fresh look at your lifestyle.
Browsing Tag

crime news

రాష్ట్రంలో కొదికొద్దిగా తగ్గుతున్న కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 1028 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు రోజురోజుకు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1028 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1489…

కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తర్వాతనే ఎన్నికలు

తేల్చి చెప్పిన మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదాను కల్పించిన తర్వాతే శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నేత ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు…

డబుల్‌ ఇళ్ల పరిసరాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలి

ఇల్లు కట్టించి, కల్యాణలక్ష్మి అందిస్తున్న ఏకైక సిఎం కెసిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌నగర్‌లో డబుల్‌ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు ఉచితంగా ఇల్లు, పెళ్లి చేసుకోవడానికి కల్యాణలక్ష్మి అందించి ఇస్తున్న ఏకైక…

కోటి వ్యాక్సినేషన్‌ ‌పూర్తి కావడం అభినందనీయం

కోవిడ్‌ ‌కమాండ్‌ ‌సెంటర్‌ను సందర్శించిన గవర్నర్‌ ‌తమిళిసై రాష్ట్రంలో కోటి టీకా డోసులు అందించిన వైద్యారోగ్య శాఖకు గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. ఇంత త్వరగా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో…

‘‌స్మార్ట్ ‌సిటీస్‌ ఆవార్డస్-2020’‌లో తెలంగాణ గాయబ్‌ ..!?

‘‌మోస్ట్ ఈవెంట్‌ ‌సిటీ హైదరాబాద్‌’ ‌కు దక్కని గుర్తింపు .. అదే వరుసలో రెండు స్మార్ట్ ‌సిటీలు వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జాబితా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం సేకరణ : డా।। బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ…

ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో కొత్త పథకం అధికారులతో సక్షలో మంత్రి సురేశ్‌ ‌వివరణ అమరావతి,జూన్‌ 26 : ‌రాబోయే ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం…

ఎపిలో పరిశ్రమలు ఎందుకు తరలిపోతున్నాయ్‌

‌కొత్తగా పరిశ్రమలు ఎందుకు రావడం లేదు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సిపిఐ నేత రామకృష్ణ అమరావతి,జూన్‌ 26 : ‌గత రెండేళ్లలో ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్నో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.…

సర్కార్‌ ‌తీరుతో తరలిపోతున్న పరిశ్రమలు

చంద్రబాబు కష్టపడి తెచ్చిన పెట్టబడులు పోతున్నాయి సిఎం జగన్‌ ‌వైఖరిపై మండిపడ్డ టిడిపి నేతలు అమరావతి,జూన్‌ 26 : ‌సిఎం జగన్‌ ‌తీరు, సర్కార్‌ ‌వైఖరి కారణంగా ఎపి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టిడిపి నేతలు విమర్శలు అందుకున్నారు. టీడీపీ అధినేత…

థర్డ్‌వేవ్‌కు సన్నద్దతే ముఖ్యం

రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిందే బలవర్థక ఆహారం, నియంత్రణ అవసరం విజయవాడ,జూన్‌26 : ‌థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ‌వేయించు కోవాలని, అలాగే గతంలో పాటించిన నిబంధనలను మరింత కఠనంగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరి…

‘‘ ఏతులు ఇనెటందుకా!’’

"ఒకటి గాదు,రొండు గాదు. పదిగల్ల నాలికెలున్న మనిషి దునియాల యేడున్నడని జూత్తె ‘‘శెరువు తలాపున బెట్టుకోని శాప దూపకేడిశినట్టే వుంటదుల్లా!’’అడిగినోళ్ళకు,అడ్గనోళ్ళకు ‘‘అయ్యా!సాలు బాంచననే తీర్గ పంటకయ్యే ఇత్తనాలు తొలు సూరు వాన పడంగనె రైతులందరి…