ప్రశ్నించే వాడినే ఇష్టపడ్డ ప్రజాకవి…
( 9 సెప్టెంబర్ ప్రజాకవి కాళోజీ జయంతి…) సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రబలమైన కవిత్వాన్ని రాసిన కవి కాళోజీ. తాడిత, పీడిత, ప్రజల పక్షపాతిగా నికార్సైన కవిత్వాన్ని నిగ్గుటద్దంలా రాసిన ప్రజాకవిగా అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించిన సాహితీమూర్తి ఆవేదన, ఆలోచన, చేతనలు ఆయన కవత్వంలో ప్రధానమైన అంశాలుగా కన్పిస్తాయి. కాళోజీ సిరా ఒలికిన ప్రతి అక్షరం కోట్లాది ప్రజల హృదయాలలో…