Tag Congress
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
* కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోపిడి * కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. * అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తాం.. * కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి * కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 26 :…
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కి తుమ్మల భారీ షాక్
హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కారులో భారీ కుదుపులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అదే బాటలో ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు ఇల్లందు : భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఊహించని షాక్…
నామినేషన్‌ల గడువు రెండు రోజులే..
అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల…
24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే..
నేను, సంపత్ నామినేషన్ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ది..24 గంటల కరెంట్ అని కేసీఆర్ చెబుతుండు…నేను సూటిగాసవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్ నామినేషన్…
కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు
కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీలు అమలు మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్అర్ మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 5: కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం…
బి’ టీమ్‌పై రాజకీయ లొల్లి ..
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వాడనటువంటి పరుషపదాలను నాయకులు వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంత దిగజారుడుగా మాట్లాడుకుంటారా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వరకూ వారి మాటలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో…
తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే
ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్ పార్టీలో…
దోసలేసిన రాహుల్
దోసలేసిన రాహుల్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎన్నికల ప్రచార పర్యటన లో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ కరీంనగర్ తెలంగాణాలోని కొండగట్టు పట్టణంలోని టిఫిన్ కార్ట్‌లో మసాలా దోసెలు తయారు చేశారు.