Tag Congress

విద్యార్థులకు అండగా రాహుల్…. ఆత్మ రక్షణలో మోదీ ..!

ఎన్ని కుట్రలు జరిపినా,ఎన్ని ఎత్తులు వేసినా ఎంతటి దమననీతిని అమలు చేసినా మోదీ  ప్రభుత్వం ఈ దేశాన్ని ఇక పాలించలేని సంభస్థితి ఆరంభం అయ్యింది. ప్రజాస్వామ్యం పై దాడి చేసి ఎల్లకాలం పరిపాలించాలనే తత్వాన్ని అలవర్చుకొని  రైతులు, నిరుద్యోగులు కడుపు మండితే ఎదురుదాడి చేసి ఏమి సాధిస్తారు? వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలకులు మూటాముల్లె…

కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

– గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి – రైతులకు నీళ్లు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం – నీరు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్య‌మం – ఎన్‌డీఎస్ ఏ వంక‌తో కాళేశ్వ‌రం నీరు ఎత్తిపోయ‌డంలేదు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: తన అబద్ధాలు బయటపడతాయన్న ఏకైక కారణంతోనే ఒకవైపు గోదావరిలో…

‘మమత స్వయంకృతం ..!

     “తాను తీసిన గోతిలో  ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు )  మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ…

విభేదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, ఎంఐఎం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నిర్మల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విభజనలు, విధ్వంసానికి కారణమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యమన్నారు. మున్పిపల్ ఎన్నికల సందర్భంగా నిర్మల్‌లో…

కేంద్రంపై బురద చల్లుతున్నాయ్‌

– యూపీఏ చ‌ట్టంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం – త‌ప్పులు క‌ప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ లు – జాతీయ అబ‌ద్ధాల పోటీలు పెడితే వాటికి అవార్డులు ఖాయం – వాళ్ల‌ త‌ప్పిదాల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి – బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 2: కృష్ణా జలాల వాటా పంపిణీలో కాంగ్రెస్,…

రేవంత్ బాబు మధ్య సాన్నిహిత్యమే మరింత చిచ్చు రేపుతోందా?

“ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త…

రేవంత్‌లో తొణికిస‌లాడుతున్న ఆత్మ‌విశ్వాసం!

“రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాటల్లో వైరాగ్యం కనిపించేది. బింకంగా కాంగ్రెస్ పార్టీ నే మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటుందని, బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఇలా ఎన్నో జిమ్మిక్కులు పత్రికా పరిభాషలో వినిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ లో బాగా ఆత్మ‌విశ్వాసం పెరిగిన‌ట్టుంది. ఏకంగా ప‌దేళ్ల‌పాటు తానే ముఖ్య‌మంత్రిగా ఉంటానని చెబుతున్నారు.…

వంగరలో కాంగ్రెస్‌ అభ్యర్థి సృజన ఘన విజయం

Panchayat Elections 2024

వార్డు సభ్యుడిగా ఎన్నికైన ఆమె భర్త రమేష్‌  8 ‌వార్డులలో కాంగ్రెస్‌ ‌గెలుపు భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం వంగర (Vangara) గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2024) లో కాంగ్రెస్‌ ‌హవా కొనసాగింది. సర్పంచ్‌తో సహా 8 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘన…

త‌మిళ రాజ‌కీయాల్లో విజ‌య్ తుపాను!!

     ఇండియా కూట‌మిలో అత్యంత విశ్వ‌స‌నీయ పార్టీ ఏదైనా వున్న‌దంటే అది డీఎంకే మాత్రమే. అయితే బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో మాదిరిగానే అంప‌శ‌య్య‌పై కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కాస్త ఆక్సిజ‌న్ అందిస్తున్నది కూడా స్టాలిన్ పార్టీనే. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అల‌య‌న్స్ తో అధికారాన్ని చేప‌ట్టిన స్టాలిన్‌, ఈ పార్టీ వారికి మంత్రిప‌దవులు ఇవ్వ‌లేదు. ఇది…