దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..
నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్ రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ కి అటకెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్ పార్టీలో అనైతిక…