కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

హైదరాబాద్, జూన్ 11 : తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి…