Tag cm revanth reddy

మ‌హిళ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం..

CM Revanth Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి…

ఫ్యామిలీ డిజిట్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని

ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా వివ‌రాల సేక‌ర‌ణ‌ అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు.. హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 28 : ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ…

హైడ్రా ప్రకంపనలు..!

ప్రతిపక్షాల విమర్శలు .. బాధితుల ఆర్తనాదాలు చట్టబద్దతపై ప్రశ్నిస్తున్న ఉన్నత న్యాయస్థానం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాజధాని నగరంలో హైడ్రా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెల్లవారితే ఎక్క‌డ బుల్డోజ‌ర్లు వ‌స్తాయో.. ఏ ప్రాంతం నేలమట్టమవుతుందో అర్థం కాని అయోమ‌య‌ పరిస్థితిలో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కనీసం ఇంట్లో విలువైన సామ‌గ్రిని…

తెలంగాణ గ‌ర్వించద‌గిన క‌ళాకారుడు జ‌య‌రాజ్‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌ జ‌య‌రాజ్ జీవిత‌చ‌రిత్ర‌పై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 28 : తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయరాజ్ అని, స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్ లో తనదైన ప్రతిభతో ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందాడని…

కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని

•ఒకే కార్డులో రేష‌న్‌, ఆరోగ్య‌, ఇత‌ర ప‌థ‌కాల వివ‌రాలు ప్ర‌స్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధ‌ర‌ణ‌  *అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కుటుంబ డిజిట‌ల్ కార్డులో మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాల‌ని…

మాది నిర్మాణం.. మీది విధ్వంసం

డబుల్‌ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా…

ఔటర్‌ను రూ.7,380 కోట్లకు అమ్ముకున్నారు

Minister Ponnam fiee BRS leaders

హైదరాబాద్‌ ‌ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా పదేళ్లపాటు వాటర్‌ ‌లాగింగ్‌ ‌సెంటర్లు అలాగే ఉన్నాయి మూసీ నిర్వాసితులకు అన్యాయం మాట అబద్దం పాతబస్తీ మెట్రోను అడ్డుకునే కుట్రలు బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఔటర్‌ ‌రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి…

తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

Whip Adi Srinivas fire on KTR

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని…