Tag cm revanth reddy

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

‘డ్రగ్స్‌’పై ఉక్కుపాదం

చెలామణి, వినియోగం నిరోధంపై సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ అంశంపై మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి…

మాజీ సీ ఎం కేసీఅర్ ను పరామర్శించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌ : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్  వెళ్లిన సీఎం రేవంత్‌ కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ఉన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…

రాజకీయాలలో రాటుదేలి అధికారపీఠంపై రేవంత్‌

సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్‌ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించారని  బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్‌ ను…