Tag climate change

ఎల్‌నినో వేడిని తెలంగాణ తట్టుకోగలదా?

“అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ రూపొందించిన ఎల్‌నినో ఉష్ణమరణాల అంచనా వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. 2026 జూన్‌ నుంచి 2027 మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులతో పోలిస్తే సుమారు 8.57 లక్షల అదనపు ఉష్ణసంబంధ మరణాలు సంభవించే ప్రమాదముందని అంచనా వేసింది. ఇందులో అక్టోబర్‌ నుంచి మార్చి…

రానున్న ఉత్పాతం – ప్రకృతి పాలెంత? మనిషి పాలెంత?

“కాలం కాకపోవడం, అనావృష్టి ఏర్పడడం, పంటలకూ పశువులకూ మనుషులకూ అవసరమైన నీరు రాకపోవడం తెలంగాణకు కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగేవి. కాని అప్పుడు సమాజం స్పందించిన తీరుకూ ఇప్పుడు స్పందిస్తున్న తీరుకూ మధ్య వ్యత్యాసం గురించి ఆలోచించవలసి ఉంది. ఒక పెద్ద ఉత్పాతం రానున్నదని సమాజానికీ పట్టడం లేదు, ప్రభుత్వానికీ పట్టడం లేదు!” హైదరాబాద్…

ఎన్‌లినో రైతులపాలిట శాపమైంది..!

“సాగు అయిన ప్రాంతాల్లోకూడా అశించినమేర దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. వరి సాగురైతులు పంట చేతికొచ్చేసమయంలో చివరి తడిపెట్టేందుకు నానాకష్టాలు పడాల్సివచ్చింది. కొందరు ఆశలు వదిలేసుకుంటే, మరికొందరు నీళ్ళ ట్యాంకులతో పొలాన్ని తడుపుకునే పరిస్తితి ఏర్పడింది. పంట ధర సంగతి ఎలాఉన్నా ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకునేందుకు ఖర్చు తడిపి మోపడవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు..”    …

ఒక్క ఎల్‌నినో… ఎన్ని కష్టాలో?!

“ఎల్‌నినోను నిందించడం సులువు. కానీ వర్షాభావాన్ని ముందే ఊహించి కూడా సిద్ధం కాకపోవడాన్ని ప్రకృతి మీద నెట్టేయడం మాత్రం సమర్థనీయం కాదు. వర్షం మన చేతుల్లో లేదు. నీటి నిల్వ మాత్రం మన చేతుల్లో ఉంది. పంట ఎంపిక మన విధానాలతో ప్రభావితం చేయవచ్చు. విద్యుత్‌ ప్రణాళిక మనం చేసుకోవచ్చు. ఆరోగ్య రక్షణకు ముందే ఏర్పాట్లు…

ప్రకృతిని సరిదిద్దగల శాస్త్రం ఉందా?

“వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పునర్భరించడం, నదుల పరివాహక ప్రాంతాలను కాపాడటం వంటి చర్యలు కరువు ప్రభావాన్ని తగ్గించగలవు. తెలంగాణ వంటి ప్రాంతాల్లో ప్రతి చెరువు ఒక జలాశయం మాత్రమే కాదు.. భవిష్యత్తు వాతావరణానికి ఒక రక్షణ నిలయం. వ్యవసాయంలో పంటల వైవిధ్యం, తక్కువ నీటితో పండే పంటలు, నేలలో తేమను…

హిమాలయాల ‘మంచు బాంబు’.. బీహార్‌కు ముంచుకొస్తున్న వినాశనం!

“ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే హిందూ కుష్ హిమాలయా ప్రాంతం అత్యంత వేగంగా వేడెక్కుతోందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే, హిమాలయ పర్వత ప్రాంతంలో అది అదనంగా మరో 0.3 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానుంది..” పర్వతాల హెచ్చరికను పట్టించుకుందామా?…

లేని వరుణుడు ఎల్ నినోను ఎలా అడ్డుకుంటాడు?!

“ప్రభుత్వం మత రహితంగా, మతానికి దూరంగా ఉండవలసిందే. గద్దె మీద కూచున్నవారి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా సరే, గద్దె మీది నుంచి జరిగే పనులు ఏ ఒక్క విశ్వాసాన్నో గద్దె మీద కూచోబెట్టేవిగా ఉండగూడదు. ఈ కనీస రాజ్యాంగ విలువ తెలంగాణాధీశులకు తెలియకపోవచ్చు. దేశ పాలకులలో అత్యధికులు ఈ కనీస విలువ తెలియకుండానే, గౌరవించకుండానే పాలించారనేది…

ఎల్ నినోతో వంటనూనెల సంక్షోభం

భారతదేశంలో కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తూ, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాధార నూనెగింజల పంటల దిగుబడిలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తోంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే వంటనూనెలపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని…

ఎల్ నినో గండంతో ఖరీఫ్ ఢమాల్

కరువు నివారణకు  సంసిద్ధత  కరువు పత్రికలలో, టీవీ, ఇతర మాధ్యమాలలో  ప్రధాన వార్త   రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా  ఉంటుందని, ఇంకా  కొన్ని పత్రికలు ఈ వారంలో విస్తారంగా  వర్షాలు కురుస్తాయని వార్తలు రాస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై జిల్లాల్లో   ఇంతవరకు నేల తడవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.ఏరువాకకు ఎల్‌‌నినో…