Tag BRS Vs Congress

పొడుగు పొట్టి వివాదం

మనిషి పొడుగు, పొట్టి అన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సహజంగా మనష్యుల ఎత్తు అన్నది వారి వయస్సు, జన్యుపరంగా, పోషకాహారం వల్ల ఉంటుందని చెబుతారు. అలాగే వారి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబంలోని పెద్దల క్రమంగాకూడా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇలానే ఉండాలని ఎవరూ ఎత్తును నిర్దారించలేరు. అయితే శాస్త్ర…

ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

BRS leader KTR criticizes Modi and Rahul

నరగంలో వరుస హత్యలు ఆందోళనకరం బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే8: రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌(KTR) తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌యంత్రాంగం మొత్తాన్ని…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

కాంగ్రెస్‌ ‌పాలనలో రైతులు రోడ్డెక్కారు

KTR

– ఎరువుల కోసం మళ్లీ క్యూలు మొద‌లు   రైతులను ఆదుకున్నచ‌రిత్ర కాంగ్రెస్‌కు లేదు  ఈ దురవస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి  కెసిఆర్‌ ‌పాలనలో ఇంతటి దైన్యం ఏనాడూ రాలే మీడియాతో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర :‌ పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో…

అక్రమార్కులను హడలెత్తిస్త్తున్న హైడ్రా!

HYDRA is preparing a comprehensive plan

 సవాళ్లు .. ప్రతిసవాళ్లతో  మరింత హీటెక్కుతున్న బుల్డోజర్‌ పాలిటిక్స్‌ అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా పేరు చెబితేనే రాజకీయ నాయకులకు కూడా కంటివిరీద కునుకు పట్టడం లేదు. కెసిఆర్‌ హయాంలో అక్రమాలను కూల్చేస్తామని హడావిడి చేశారు. అప్పుడే ఎన్‌ కన్వెన్షన్‌, అయ్యప్ప సొసైటీలపై పడ్డారు. కానీ తరవాత ఏదో మతలబు జరిగింది. ఆగిపోయారు. ఇప్పుడు వారే అంటే…

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో…