Tag breaking news

కమిషనర్‌ ‌ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

The TWJ team met the Commissioner

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్‌.‌హరిష్‌ను మంగళవారం నాడు సచివా లయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్న లిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐ జె యు)రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్‌ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందంమర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.…

అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరు..?

 అమెరికా ఎన్నికలు ప్రపంచం అంతా ఉత్కంఠం.. అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి, ఇంతకీ. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు..? అనేది చూస్తే, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌…

సమగ్ర సర్వే దిశగా కులగణన!

అసమగ్రతకు తావు లేకుండా కసరత్తు ి సర్వేకు రంగం సిద్ధం రాష్ట్రంలో ఈ నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిసి కులగణన సర్వే  ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక…

మ‌న‌ది రైజింగ్ తెలంగాణ‌..

Caste census

కుల గ‌ణ‌న చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : మనది రైజింగ్ తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామ‌న్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం

Rahul Gandhi

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం భార‌త్‌లో ఇంకా బ‌లంగా కుల వివక్ష కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కుల‌గ‌ణ‌న‌పై బిజెపీవి అర్థం లేని ఆరోప‌ణ‌లు ప్ర‌ధాని మోదీపై రాహుల్ విమ‌ర్శ‌నాస్త్రాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : తెలంగాణ‌లో జ‌రిగే కుల‌గ‌ణ‌న…

2050 – విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం

Warangal News

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు ఇన్న‌ర్‌, ఔట‌ర్ రింగ్ రోడ్డు కోసం భూసేక‌ర‌ణ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డి వ‌రంగ‌ల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : గొప్ప చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన…

జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల…

‌పత్తి రైతు కష్టం.. దలారుల పాలు..

మార్కెట్‌లో అడుగుడుగునా మోసాలతో చిత్తు •దలారుల వలలో చిక్కి రైతుల విలవిల •చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‘‘‌ప్రతి ఏటా వ్యవసాయ సీజన్‌ ‌వొస్తుందంటే చాలు.. మండల రైతాంగం పత్తి పంటపై ఎన్నో ఆశలు పెంచుకుంటోంది. ఒక్కోసారి కాలం కలిసిరాక  అప్పుల పాలై పత్తి రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.…

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…