పులకించిన గోదారమ్మ
భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 27 : పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో…