హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: జల్, జంగల్, జమీన్ కోసం కొమరం భీం పోరాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. కుమ్రం భీం ఆదివాసీ హక్కుల రక్షణకు తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ యోధుడంటూ ఆయన జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటం వద్ద నివాళులలర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





