యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 2: యాదగిరిగుట్టలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరంఆలయ మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో వెంకట్‌రావు మంత్రి అడ్లూరికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి
