యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ
రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు
ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులను చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి చెందిన వనపర్తి ప్రమోద్ గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



