షెడ్యూల్ ప్రకారమే అమరావతి విచారణ
ముందే విచారించడం కుదరదన్న సుప్రీమ్‌కోర్టు ఎపి ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం న్యూదిల్లీ,మార్చి2 : అమరావతిపై సుప్రీంకోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురైంది. అమరావతిపై ముందే అంటే త్వరగా విచారించాలన్న ఎపి ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ నెల్ 28వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ…
