Category Uncategorized

భక్తుల కల్పతరువు నారసింహుడు

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి… నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే…

‌మోదీ పేదల దేవుడన్నా…!!

‘‘మోదీ పేదలపాలిటి దేవుడన్నా…’’, పేదలు ఇబ్బంది పడొద్దని బియ్యం ఇస్తున్నడన్నా…’’,  ‘‘అలాంటోన్ని ఎందుకు తిట్టాలన్నా..’’…. అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌మాటలను గుర్తుచేస్తున్నాయి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు.  ప్రధాని మోదీ నిజంగానే పేదలను ఆదుకునే దేవుడే అయితే పేదలపై ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు. మోదీ అధికారంలోకి వొచ్చిన…

ప్రైవేట్‌ ‌కళాశాలల్లో టార్చర్‌ ఈనాటిదా?

‘‘‌ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది  ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ ‌బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని,  మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు  చాలా తోడ్పడుతాయని  రకరకాల అభిప్రాయాలతో  చేస్తూ ప్రైవేటు కళాశాలలను  శ్లాఘిస్తూ వాటి  స్థాయిని  ఆకాశానికి…

ఉ‌క్రయిన్‌-‌రష్యా యుద్ధం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా అగ్రరాజ్యం రష్యా దూకుడు ఆగడం లేదు, విశ్వానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన రష్యా ట్రాక్‌ ‌తప్పి మారణ హోమం చేస్తూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నది! మూడేళ్ళపాటు చిచ్చు లేపిన విశ్వకరోనా మహమ్మారి కొంచెం కొంచెం శాంతించిన తర్వాతనైనా ప్రపంచ శాంతి కోసం పాటుపడాల్సిన రష్యా యుద్దోన్మాదంతో సరికొత్తగా ఉరకలు వేస్తున్నది!…

రష్యా ఊహకు అందనంతగా ప్రతిఘటన !

ఉక్రెయిన్‌ను దారికి తెచ్చకోవడంలో విఫలం ఏడాది దాటినా ముగింపు దశకు చేరని యుద్ధ్దం మాస్కో,మార్చి2 : ఉక్రెయిన్‌పై దాడి ఇంత భయంకరంగా ఉంటుందని బహుషా రష్యా కూడా ఊహించి ఉండదు. ఒకటి రెండురోజుల్లో సునాయాసంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవచ్చన్న పుతిన్‌ అం‌చనాలు తలకిందుల య్యాయి. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకోలేక పోయింది. రష్యా దాడులకు ధీటుగా…

ఈశాన్య ఫలితాల ప్రభావం ఉండదు

సాధారణ ఎన్నికల్లో బిజెపికి దెబ్బతప్పదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే న్యూదిల్లీ,మార్చి2: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ ‌రాష్టాల్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఉండదని  కాంగ్రెస్‌ ‌విశ్లేషించింది. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కూడా సమర్థించారు.…

కీలక బిల్లుల ఆమోదంలో తిరకాసు

న్యూదిల్లీ,మార్చి2(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహారంపై తెలంగాణ సర్కార్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులను గవర్నర్‌ ‌తమిళిసై ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్‌ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ ‌దాఖలు…

రేషన్‌ ‌కార్డులను తొలగించేది లేదు

పిడిఎస్‌ ‌కింద జొన్నలు, రాగుల సరఫరా కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో కారుమూరి భేటీ న్యూదిల్లీ,మార్చి2  :  వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్‌ ‌కింద ప్రజలకు సరఫరా చేస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  అన్నారు. పీడీఎస్‌ ‌బియ్యం రీ సైక్లింగ్‌ ‌జరగకుండా దాడులు చేస్తున్నామన్నారు. రేషన్‌ ‌కార్డులను తొలగించమని స్పష్టం…

సత్ఫలితాలు ఇస్తున్న ఫేస్‌ ‌రికగ్నేషన్‌

తిరుమల,మార్చి2 : తిరుమలలో అమలులోకి వచ్చిన ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీంతో ఇక అక్రమాలకు చెక్‌ ‌పడనుందన్నారు. నకిలీ వ్యవహారాలు సాగవని కూడా అన్నారు. గురువారం డియాతో మాట్లాడుతూ… నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్‌ ‌చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు.…