Category Uncategorized

స్కూల్‌ ‌పిల్లలపై దూసుకెళ్లిన కారు

ముగ్గరు విద్యార్థులు అక్కడిక్కడే దుర్మరణం చెన్నై,మార్చి1: స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు మరణించారు. వారి మృతికి కారణమైన నిందితుడ్ని కాలేజీ స్టూడెంట్‌గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాణియంబాడి ప్రాంతానికి చెందిన రఫీక్‌, అన్నాద మ్ములైన విజయ్‌, ‌సూర్య కలిసి మంగళవారం…

బిఆర్‌ఎస్‌కు గుర్తింపు ఇవ్వని లోక్‌సభ

బిఎసి నుంచి పేరు తొలగింపు న్యూదిల్లీ,మార్చి1 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్‌ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్‌ఎస్‌ను తొలగించింది. అలాగే ఇంతవరకు బీఆర్‌ఎస్‌కు గుర్తింపు కూడా ఇవ్వలేకపోయింది. టిఆర్‌ఎస్‌ ‌బిఆర్‌ఎస్‌గా మారినా లోక్‌సభ, రాజ్యసభలు బిఆర్‌ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం…

ముంబైలో భారీగా డ్రగ్స్ ‌పట్టివేత

ఎయిర్‌పోర్టులో రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ ‌స్వాధీనం ముంబై,మార్చి1: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో 2.58 కిలోల  అంటే రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్‌ 12 ‌సోప్‌ ‌బార్లు పట్టుబడ్డాయి. ఇథియోపియా అడిస్‌ అబాబా నుంచి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ…

ఎదురెదురుగా వేగంగా వస్తున్న రైళ్లు ఢీ

తెంపీ,మార్చి1: ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 26 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌‌డియాలో వైరల్‌గా మారాయి. తాము ఉలిక్కిపడ్డామని, భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం…

‘‌బాబు’..ఇక నువు మారవా ..?

మండువ రవీందర్‌రావు:తెలుగుదేశం పార్టీ ఆవిర్భవి ంచేవరకు తెలంగాణ ప్రజలకు వరి అన్నమంటేనే తెలవదట .. తెలంగాణ ప్రజలను జొన్నలు, కొర్రలు, రాగులు తినే దశనుండి వరిఅన్నం తినేస్థాయికి తీసుకువొచ్చింది ఆ పార్టీ వ్యవస్థా పకుడు ఎన్టీ రామారావేనట.. రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్‌ ‌రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేవరకు తెల్లన్నమంటేనే తెలియదట.. ఏదైనా వేడుకలప్పుడు…

‌ప్రిన్స్ ‌ముకరంజా సతీమణి ఉదారత

యాదగిరిగుట్ట,ప్రజాతంత్ర,ఫిబ్రవరి27:యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి దివంగత నిజాం ముకర్రం జా సతీమణి, యువరాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్‌ ‌భారీ విరాళం అందజేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు రూ.5లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళం ఇచ్చారు. యువరాణి ఎస్రా తరపున.. యాదాద్రి ఆలయ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ‌చైర్మన్‌ ‌జి…

రాష్ట్రంలో ‘కల్వకుంట్ల’ రాక్షస పాలన

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు డాక్టర్‌ ‌ప్రీతి చావుకు కారణమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలి పేద ప్రజలు వెళ్లని ప్రగతి భవన్‌ ఎం‌దుకు? కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన అభివృద్ధి రాష్ట్రంలో కనబడుతున్నది తొమ్మిదేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు పరకాల పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(పరకాల), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన…

మోదీ తెలంగాణ శని…

కాంగ్రెస్‌ ‌పాలనలో అభివృద్ధ్ది శూన్యం… తెలంగాణ ఏర్పడ్డాకే అభివృద్ధ్ది… ప్రశ్నిస్తే ఐటీ,ఈడీ దాడులతో కేంద్రం దాడులు బరాబర్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబ పాలన : ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జనగామటౌన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: మోదీ దేవుడు కాదని తెలంగాణకు పట్టిన శని అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీ ,పురపాలికశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని…

దుఖ:సంద్రంలో మొండ్రాయి గిర్నితండ..

పోలీస్‌ ‌పహారా నడుమ ప్రీతి అంత్యక్రియలు నా కూతురిది ఆత్మహత్య కాదు హత్య సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపట్టాలి విలిపిస్తు విన్నవించిన ప్రీతి తండ్రి నరేందర్‌ ‌ప్రీతి మృతిపై పూర్తి స్థాయలో విచారణ రూ. 30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఒకరికి ఉద్యోగం జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కూతురు వైద్య విద్యలో రాణించి పది మందికి…